జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీ రెచ్చగోకుతుంది…? ఎందుకు..?

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ నేతలు వరస దాడీకి దిగుతున్నారు. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య దంపతులు నిరసన దీక్ష సందర్బంగా.. మేనత్తను అవమానించిన వారిని చీల్చి చెండాడే బాధ్యత జూనియర్ ఎన్టీఆర్ కు లేదా.. నటుడిగా న్టీఆర్ గొప్పవాడే కానీ.. ఒక మేనల్లుడిగా విఫలయ్యాడు. వంశీని, కొడాలి నానిని కంట్రోల్ చేయాల్సిన బాద్యత ఎన్టీఆర్ కు లేదా.. నీ సోంత మనుషులనే అవమానిస్తుంటే నువ్వేం చేస్తున్నావ్.. అదే హరికృష్ట బతికుంటే మరో సీతయ్యలా మరేవాడు.

బాలకృష్ణ, కుటుంబ సభ్యులు మీడీయా ముందుకోచ్చారు… జూనియర్ ఎన్టీఆర్ మాత్రం 75 ఏళ్ల ముసలి వాడిలా సుభాషితాలు చెబుతున్నాడు. పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు మా వెంట ఉన్నవారినే మేం గుర్తిస్తాం అంటూ జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేసారు.

- Advertisement -

విజయవాడ టీడీపీ నేత నాగుల్ మీరా కూడా జూనియర్ ఎన్టీఆర్ పై సెటైర్లు వేశారు. మేనత్తకు జరిగిన అవమానాన్ని తీవ్రంగా కడించకుండా ప్రవచనాలు చెబుతున్నారు. కుటుంబం ను విమర్శిస్తే స్పందించకపోతే మనిషే కాదు తేడా గాడు అంటారు అంటూ ఘాటుగా మాట్లాడారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా జూనియర్ ఎన్టీఆర్ పై విరుచుకు పడ్డారు. చాగంటి లాగా ప్రవచనాలు చెప్తున్నాడు అన్నారు.

అయితే నందమూరి కుటుంబ సభ్యులు స్పందించిన విధంగానే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓ విడియో ద్వార సందించారు. అయితే ఇన్ని రోజుల తర్వాత… ఇప్పుడు టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ ను ఎందుకు రెచ్చగొడుతుంది…? ఎందుకు టార్గెట్ చేస్తుంది…?

చంద్రబాబును నడిపిస్తున్న పికే..?

ఎన్టీఆర్ పై వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు ఊరూ వాడా దండోరా..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -