Sunday, May 19, 2024
- Advertisement -

30 నిమిషాలు ఫ్రీ.. మీకు నచ్చిన తీసుకోండి..

- Advertisement -
Abu Dhabi Mall offered 30min ‘Free Sale’

రమదాన్‌ సందర్భంగా సౌదీ అరేబియాలోని ఓ ప్రముఖ సూపర్‌మార్కెట్‌ 30 నిమిషాల పాటూ ప్రత్యేకమైన ఆఫర్ ను ప్రకటించేసింది. అయితే.. ఇందోలో విచిత్రం ఏముందో అనుకుంటున్నా.. అయితే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే. సూపర్‌మార్కెట్‌ 30 నిమిషాల ఆఫర్ ఏంటంటే.. వినియోగదారులు తమకు నచ్చినవి ఏవైన సరే.. ఈ 30 నిమిషాలలో తీసుకోవచ్చు.

{loadmodule mod_custom,Side Ad 1}

తీసుకున్నవాటికి బిల్‌ లేకుండా ఫ్రీగా తమకు నచ్చిన వస్తువులను తీసుకొవచ్చు. ఈ ప్రకటన తెలుసుకున్న అక్కడి జనం.. వేలాదిమంది.. ఒక్కసారికిగా మాల్‌కు చేరుకున్నారు. ఆ మాల్ 30 నిమిషాల ఆఫర్ మొదలు అవ్వగానే.. ఎవరికి నచ్చినవి వాళ్లు తీసుకొని వెళ్లారు. పురుషులు.. ఎక్కువ ఎలక్ట్రానిక్‌ ఐటెంస్ మీద పడితే.. ఇక మహిళలు.. ఇక్కడ కూడా బట్టలకోసం ఎగబడ్డారు.

{loadmodule mod_custom,Side Ad 2}

ప్రీగా వచ్చే దాంట్లో కూడా నాది.. నాది అని గొడవకు దిగరు. ఏది ఏమైన ఆ 30 నిమిషాలలో తమకు నచ్చిన వస్తువులను తీసుకొని వెళ్లారు. రమదాన్‌ మాసంలో దానం చేయడం వల్ల లాభం తో పాటు మంచి జరుగుతుందని.. అందువల్ల ఇలాంటి కార్యక్రమాన్ని షాపింగ్‌ మాల్‌ నిర్వాహకులు చెపాట్టారని అంటున్నారు. 

{youtube}EQjN_PXTmVc{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ఎయిర్ టెల్ ఫ్రీ డేటా ఆఫ‌ర్‌ ఇదే
  2. ఎయిర్‌ టెల్‌ బ్రాండ్‌ బ్యాండ్ క‌స్ట‌మ‌ర్ల‌కు అద‌న‌పు డేటానుప్ర‌యేజ‌నాలు
  3. జియోని పక్కనపడేసేలా ఆఫర్ ఇచ్చిన ఎయిర్ టెల్.. !
  4. బ్రాడ్ బ్యాండ్ క‌ష్ట‌మ‌ర్ల‌కు కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చిన ఎయిర్ టెల్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -