Saturday, May 18, 2024
- Advertisement -

ఎయిర్‌ టెల్‌ బ్రాండ్‌ బ్యాండ్ క‌స్ట‌మ‌ర్ల‌కు అద‌న‌పు డేటానుప్ర‌యేజ‌నాలు

- Advertisement -
Bharti Airtel new offers 1000 GB of extra data on selected broadband plans

రిల‌య‌న్స్ జియే ను త‌ట్టుకొనేందుకు దేశీయంగా టెలికం సంస్థ‌లు ఆప‌ర్ల‌మీద ఆప‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి.త‌మ వినియేగ దారుల‌ను ప‌క్కుకు వెల్ల‌కుండా నానా పాట్లు ప‌డుతున్నారు. జియే ఎపెక్ట్‌ను త‌ట్టుకొనేందుకు ఎయిర్ టెల్ తాజాగా త‌మ వినియేగ దారుల‌కు మ‌రో బంఫ‌ర్ అఫ‌ర్‌ను ప్రక‌టించింది.

ఎయిర్‌ టెల్‌ బ్రాండ్‌ బ్యాండ్‌ కస్టమర్లకు అదనపు డేటా ప్రయోజ‌నాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఎంపిక చేసిన బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్స్‌లో 1000 జీబీ ని ఉచితంగా అందిస్తోంది. ఏప్రిల్‌ 16 తరువాతి ఖాతాదారులకు, ఇప్పటికే బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అనుభవిస్తున్న కస్టమర్లు బోనస్‌ డేటాను పొందవచ్చు. ఈ ‘బోనస్’ ఆఫర్ ఎయిర్టెల్ వెబ్ పోర్టల్‌లో యాక్టివ్‌ గా ఉంది.

{loadmodule mod_custom,Side Ad 1}
ఢిల్లీలో రూ .899 ప్లాన్ 30 జీబీకి బదులుగా ప్రస్తుతం 60 వేగవంతమైన డేటాను అందిస్తోంది. రూ 1099 ప్లాన్‌లో ఇపుడు 90 జీబీ (గతంలో 50 జీబీ) ఆఫర్‌ చేస్తోంది. రూ .1299 ప్లాన్ లో 125 జీబీ (గతంలో 75 జీబీ) ఆఫర్‌ చేస్తోంది. రూ .1499 ప్లాన్ గతంలో 100 జీబీ డేటాతో పోలిస్తే 160 జీబీ అందిస్తోందిఈ భారీ ప్రయోజనాలను దాదాపు అన్ని నగరాల్లో అందుబాటులో ఉంచింది. వెబ్‌సైట్‌ ప్రకారం రూ.899 ప్లాన్‌ తరవాతిప్లాన్‌లలో 1000 జీబీ ఉచితం.అలాగే ఈ ప్లాన్స్‌ అన్నింటిలోనే అన్‌లిమిటెడ్‌ లోకల్‌ అండ్‌ ఎస్టీడీ కాల్స్ ఉచితం.

Related

  1. ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల‌కు మూరు బంప‌ర్ ఆప‌ర్‌ల‌ను తీసుకొచ్చి వొడాఫోన్
  2. ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన ఫోన్
  3. జియోని పక్కనపడేసేలా ఆఫర్ ఇచ్చిన ఎయిర్ టెల్.. !
  4. బ్రాడ్ బ్యాండ్ క‌ష్ట‌మ‌ర్ల‌కు కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చిన ఎయిర్ టెల్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -