Saturday, May 3, 2025
- Advertisement -

అక్కడ అసభ్యకరంగా తాకాడు.. చచ్చేలా కొట్టా: నవ్య స్వామి

- Advertisement -

బుల్లితెర నటిగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న నవ్య స్వామి ప్రస్తుతం ఆమె కథ సీరియల్ లో రవికృష్ణ సరసన నటిస్తున్నారు.ఈ సీరియల్లో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవ్వడంతో పెద్దఎత్తున వీరిపై సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇలాంటి వార్తలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ నవ్య స్వామి మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని కొట్టి పారేశారు.

తాజాగా నటి నవ్య స్వామి ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.గత వారం విడుదలైన ప్రోమోలి ఎన్నో ఆసక్తికర విషయాలను తెలిపారు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి ని ఎంతో దారుణంగా కొట్టానని చెప్పిన నవ్య స్వామి తాజాగా ఆ విషయంపై వివరణ తెలిపారు.

Also read:బాలయ్య బాబు ఏ బ్రాండ్ మందు తాగుతాడో తెలుసా?

ఒకరోజు ఫ్రెండ్స్ అందరితో కలిసి పార్టీకి వెళ్లి అక్కడ అందరూ ఎంతో ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్లు చేస్తున్న సమయంలో ఈవెంట్ మేనేజర్ వెనుకనుంచి అసభ్యకరంగా తనని తాకాడు.వెంటనే వెనక్కి తిరిగి వాడిని తోసేసి చితక్కొట్టేశాను. కాళ్లు, చేతులతో విపరీతంగా కొట్టడంతో నా చేతి వెళ్లే వాపు వచ్చాయని, తర్వాత అతడు బతుకి ఉన్నాడో చచ్చాడో కూడా తెలియకుండా అక్కడినుంచి ఇంటికి వెళ్లిపోయి బాగా ఏడ్చానని తెలిపారు. మనకు తెలియని అపరిచిత వ్యక్తులు మనల్ని తాకితే ఎలా ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా నవ్య స్వామి తెలియజేశారు.

Also read:అమ్మ నాన్న బ్రేకప్ పై శృతి హాసన్ రియాక్షన్.. విడిపోవడమే కరెక్ట్ అంటూ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -