సొంత జెట్ ఫ్లయిట్ ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

- Advertisement -

టాలీవుడ్ హీరోలు సినిమాల ద్వారా క్రేజ్ తో పాటు డబ్బు కూడా ఓ రెంజ్ లో సంపాధిస్తున్నారు. సినిమా హిట్ అయితే కోట్లల్లో రెమ్యునరేషన్లు వస్తున్నాయి. అందుకే ఖరీదైన కార్లు, బైక్స్, వాచీలు ఇలా ఎన్నింటినో కొంటూ తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. కోటి రూపాయలపైన కార్లను వాడుతున్నారు మన హీరోలు. ఒక్కటే కారు కాదు.. నాలుగైదు కార్లను వాడుతునారు. అలానే లక్షల ఖరీదైన బైక్స్ ను కూడా వాడుతునారు.

అయితే కేవలం ఇవే వాడుతున్నారు అనుకుంటే పొరపాటే. మన హీరోలకు సొంత విమానాలు కూడా ఉన్నాయి. వీటిని తమకు దగ్గరలో గల విమానాశ్రయాల్లో ఉంచి మెయింటేన్ చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ 50నుంచి 80కోట్ల విలువచేసే ఓ జెట్ ఫ్లయిట్ కూడా కొనుగోలు చేసాడు. అలాగే ఎన్నో హిట్ సినిమాలు తీసిన అల్లు అరవింద్ తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన అల్లు అర్జున్ కూడా ఓ జెట్ ఫ్లయిట్ కొన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

జెట్ ఫ్లయిట్ గల ఫ్యామిలీలో కింగ్ నాగార్జున కూడా ఉన్నాడు. ఫ్యామిలీతో ఎక్కడికైన వెళ్లడానికి విమాన సౌకర్యం సమకూర్చుకున్నాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఇటీవల 80కోట్లతో ప్రయివేట్ జెట్ ఫ్లయిట్ కొన్నట్లు టాక్. హీరోలకే కాదు ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉన్న పూజ హెగ్డే కు కూడా ఫ్లయిట్ ఉందట. ఎక్కడికైన వెళ్లాలంటే ఒక్క కాల్ తో విమానం సిద్దం చేయించుకుని వెళ్తున్నారు.

సూపర్ హిట్ సినిమాలను జస్ట్ మిస్ చేసుకున్నా హీరోయిన్లు..!

మన హీరోలు వాడే కార్లు వాటి ఖరీదు ఎంతంటే ?

టాలీవుడ్ హీరోయిన్స్ ఎక్కడ.. ఏం చదువుకున్నారో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -