Saturday, April 20, 2024
- Advertisement -

వామ్మో.. అల్లరి నరేష్ సినిమాలో దారుణమైన బూతులు..!

- Advertisement -

సాధారణంగా ఒక సినిమా నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది అంటే ఆ సినిమాకు ఖచ్చితంగా సెన్సార్ అనుమతి తప్పనిసరి.సెన్సార్ బోర్డు వారు ఆ సినిమాలో ఎటువంటి అసభ్యకర పదజాలంతో ఉంటే వాటిని తొలగించి సినిమా విడుదలకు అనుమతిస్తారు.కానీ కొంతమంది దర్శకులు మాత్రం సెన్సార్ బోర్డు వారికి టోకరా వేసిన తమ సినిమాలలో కొన్ని పదాలను ఉపయోగిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే అల్లరి నరేష్ నటించిన సినిమాలు దారుణమైన బూతులను ఉపయోగించారు. సోషల్ మీడియా పుణ్యమా అని ఈ విధమైన మాటలకు మీమ్స్ ద్వారా అర్థంకాని విషయాలన్నీ కూడా జనాలకు అర్థం అయ్యేలా చేస్తుంటాయి. ఈ విధంగా ఎన్నో సంవత్సరాల క్రితం అల్లరి నరేష్ నటించిన కెవ్వు కేక సినిమాలో ఈ రేంజ్ లో బూతులు ఉంటాయని ఎవరూ ఊహించలేదు.

Also read:13ఏళ్ళ చిన్నవాడితో ప్రేమలో పడిన షకీలా.. పెళ్లి చేసుకోదట?

ఈ సినిమాలోని భూతులను యూట్యూబ్ ఛానల్ స్లో మోషన్ లో తప్ప ఎవరికీ అర్థం కాదు. 2013 దేవిప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో బూతులు మాత్రం ఓ రేంజిలో ఉన్నాయ్ అని తెలుస్తుంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ జతగా షర్మిలా మాండ్రే నటించారు. ఈ సినిమాలోని రాంబాబు అనే పాట అప్పట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Also read:చిట్టి చిట్టి దోశలతో అర్హ ప్రత్యేక్షం.. బన్నీ ఎమోషనల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -