Friday, April 26, 2024
- Advertisement -

అనుపమ రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ చిత్రాలు ఇవే!

- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన “అ ఆ”సినిమా ద్వారా పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ మంచి గుర్తింపును సంపాదించుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి పర్వాలేదనిపించుకున్నారు. ఈ విధంగా పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈమె మాత్రం స్టార్ హోదాను సంపాదించుకోలేక పోయింది.

అనుపమ పరమేశ్వరన్ సెలబ్రిటీగా మారక పోవడానికి గల కారణం ఆమె తన కెరియర్లో వదులుకున్న సినిమాలే అని చెప్పవచ్చు.ఈమెకు ఎన్నో విజయవంతమైన సినిమాల్లో ఆఫర్లు వచ్చినా వాటిని వదులుకోవడం వల్ల ప్రస్తుతం అవకాశాలు లేకుండా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే అనుపమ పరమేశ్వరన్ వదులుకున్న సినిమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

Also read:ఈ టాలీవుడ్ హీరోలు అందరూ అలా కష్టపడే పైకి వచ్చారు!

టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కొన్ని కారణాల వల్ల నానితో నటించాల్సిన నేను లోకల్, రామ్ చరణ్ రంగస్థలం, శర్వానంద్ మహానుభావుడు, నితిన్ చల్ మోహన్ రంగ, ఎన్టీఆర్ అరవింద సమేత, రామ్ ఇ స్మార్ట్ శంకర్, నిశ్శబ్దం, వి, ఎన్టీఆర్ కథానాయకుడు, అర్జున్ సురవరం వంటి సినిమాలలో నటించే అవకాశాలను కోల్పోయారు.

Also read:త్రిషకు ఇదే లాస్ట్ బ్యాచిలర్ బర్త్ డే అంటూ.. షాకింగ్ కామెంట్స్ చేసిన నటి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -