Friday, May 17, 2024
- Advertisement -

నీతి ఆయోగ్ సాక్షి గా బయటపడ్డ బాబు లాలూచీ రాజకీయం

- Advertisement -

అమరావతి లో మోడీపై విమర్శలు, ఢిల్లీలో కరచాలనాలు.. గట్టిగా నిలదీయలేని వైనం.. ప్రసన్నం చేసుకునేందుకు వంగివంగి కరచాలనాలు, ముసిముసి నవ్వులు. కేంద్రాన్ని నిలదీస్తామంటూ ఉసూరుమనిపించిన వైనం.. ధర్నా చేస్తూ నలుగురు సిఎంలను కూడగట్టిన కేజ్రీవాల్… ఏపి సమస్యలపై ఇతర సిఎంల మద్దతు కూడగట్టలేకపోయిన బాబు. కేజ్రీవాల్ మద్దతుగా ఇతర సిఎంలు వస్తే తన గొప్పగా ప్రచారం చేసుకుంటున్న బాబు.

నరేంద్రమోడీ- చంద్రబాబు కరచాలనంపై ప్రముఖ జర్నలిస్ట్లు రాజ్ దీప్ సర్దేశాయ్, శేఖర్ గుప్తా కామెంట్

ఇదే రాజకీయం అంటూ సెటైర్… మమత, కుమారస్వామి ఒక్కోసారి బిజెపి తో అధికారం పంచుకున్నారు. చంద్రబాబు మాత్రం రెండుసార్లు బిజెపి తో అధికారం పంచుకున్నారన్న మరో ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా . ఇదే బాబు అసలు రాజకీయం అన్న శేఖర్ గుప్తా ట్వీట్.

ఏపి భవన్ కు చేరుకున్న సిఎం చంద్రబాబు

ఉ.9గ‌ల నుంచి వరకు మ‌.4వరకు నీతి ఆయోగ్ సమావేశంలో ఉన్న బాబు. బాయ్ కాట్, వాకౌట్లు చేస్తానని సమావేశం ఆసాంతం పాల్గొన్న చంద్రబాబు.. ప్రచార ఆర్భాటం తప్ప పోరాట పటిమ‌ లేదంటున్న రాజకీయ విశ్లేషకులు

ఏపి సిఎం మీడియా సమావేశం రద్దు

తొలుత అయిదుగంటలకు ప్రెస్ మీట్ ఉంటుందని సమాచారమిచ్చిన టిడిపి వర్గాలు… నీతి ఆయోగ్ లో నిర్వాకంతో మీడియాకు మొహం చాటేసిన బాబు. మోడీ-బాబు కరచాలనం, మోడీని నిలదీయలేని వైనంపై ప్రశ్నలు వస్తాయనే భయం. వాజ్‌పేయి పరామర్శ కు వెళ్లిన బాబు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -