Saturday, May 18, 2024
- Advertisement -

ఈ బిచ్చగాడి ఆస్తులు తెలుస్తే.. దిమ్మతిరగాల్సిందే!

- Advertisement -
Begger Now Most Popular Business Man

ప్రస్తుతం రోజుల్లో చాలా చోట్లో అడుక్కునేవారు కనిపిస్తునే ఉంటారు. బెగ్గర్స్ లో.. బాగా సంపాధించినవారు ఉంటారని తెలుసు కానీ మరి ఈ రెంజ్ లో సంపాధించినవాడు మనం ఊహించలేము. నిజమండి బాబు ఒక్కసారి ఆ బెగ్గర్ విషయంలోకి వెళ్తే.. అతని పేరు పప్పు, పాట్న వీదుల్లో ఆడుకుంటూ ఉంటాడు. రైల్వే స్టేషన్ ముందు స్థలాన్ని ఖాళీ చేయాలని పొలీసులు చెప్పిన మాటలను పప్పు లెక్కచేయలేదు.

అప్పుడు అరెస్ట్ చేసి పప్పు గురించి ఎంక్వయిరీ చేయగా పోలీసులు నోళ్ళు వెళ్ళబెట్టారు. పప్పు కు ఇంజనీరింగ్ చేయాలనీ కోరిక. హై స్కూల్ లో చదువు అయిపోయాక ఇంటర్లో ఉండగా జరిగిన ఆక్సిడెంట్ అతని జీవితాన్ని మార్చేసింది. అతని కుడి చెయ్యి పనిచేయకుండా పోయింది. అప్పుడే పప్పు అడుక్కోవడం మొదలు పెట్టాడు దానిలో ఉన్న సంపాదనని చూసి మనోడికి బెగ్గింగ్ మీద మరింత మోజు పెరిగింది.

దాంతో అదే పనిగా స్టార్ట్ చేసాడు.  ఇప్పుడు అతని ఆస్తుల విలువ 1.5 కోట్ల పైమాటే. నాలుగు బ్యాంకు లలో కలిపి 20 లక్షల నగదు ఉంది ఇవేకాక మనోడు వ్యాపారస్తులకు వడ్డికి కి కూడా ఇస్తాడు వాటి విలువ 10 లక్షల వరకు ఉంటుంది. ఈ లెక్కలు విని పోలీసులు ముక్కున వేలేసుకున్నారట. అడుక్కోవడం మానొచ్చు కదా అని అడిగిన ప్రశ్నకు లేదంటే లేదని చెప్పేశాడట. ఇంకా చేసేది ఏముందని ఆల్ ది బెస్ట్ చెప్పి పంపేసారట. సో బెగ్గర్స్ కదా అని తక్కువ అంచనా వేయాలేము. 

{youtube}B788Y8SNuI8{/youtube}

Related

  1. నారా లోకేష్ ఆస్తులు పెరగడానికి కారణం ఏంటి..?
  2. మా ఆస్తులన్నీ పోయాయి.. రాజమాళి సంచలన వ్యాఖ్య!!
  3. లోకేష్ భార్య బ్రాహ్మణి ఆస్తుల వివరాలు ఇవే!
  4. దగ్గుబాటి బ్రదర్స్ మధ్య ఆస్తుల గొడవలు..?!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -