పడక గదికి వెళ్లలేదని.. నాకు చుక్కలు చూపించాడు – నటి కస్తూరి

Top Heroine Kasthoorui Shocking Comments On Hero On Secual Harassment

ఇటివలే మీడియాలో హీరోయిన్స్ పై లైంగిక వేధింపులపై కథనాలు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి వార్తలు అన్ని పరిశ్రమల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో సీనియర్నటి కస్తూరి తాను అలాంటి బాధితురాలినేనని చేప్పింది. అంతే కాదు చాన్స్ ల పేరుతో గదికి రమ్మనే అలవాటు సినిమ పరిశ్రమలో ఉందనే సంగతిన్ని తేల్చి చెప్పారు.

నటి కస్తూరి చేసిన ఈ వ్యాఖ్యలకి సినీ పరిశ్రమ మొత్తం షాక్ అయ్యింది.  ఒక హీరో తనను రమ్మన్నాడని, ఒప్పుకోక పోవడం వలన తనకి చాన్స్ లు రాకుండా చేసాడు అని చెప్పింది. ఇప్పుడా హీరో రాజకీయవాదిగా కొనసాగుతున్నారని తెలిపింది. ఆయనకు ఈగో ఎక్కువ అని.. అయినా తానా హీరోను గౌరవిస్తానని, అయితే ఆయనకు నో చెప్పడం నచ్చదని అన్నారు. కోపం ప్రదర్శించేవాడు ఆ హీరోతో తాను ఒక చిత్రంలో నటించానని, షూటింగ్ టైంలో ఎప్పుడూ నాపై కోపం ప్రదర్శించేవారని తెలిపారు.

ఆ తర్వాత ఆయన రెండు సినిమాల నుంచి తనను తప్పించారని చెప్పారు. ఇంతకీ కస్తూరి ఆ నటుడెవరన్నది మాత్రం చెప్పలేదు. కస్తూరి చేసిన వ్యాఖ్యలు ఎలాంటి వివాదానికి దారి తీస్తాయో కోలీవుడ్ పరిశ్రమ ఆసక్తిగా చూస్తోంది. కస్తూరి చేసిన సినిమాలు అన్నమయ్య, భారతీయుడు. కస్తూరి మాట్లాడుతూ కమల్ తో నటించడం అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. కస్తూరి అమెరికాకు చెందిన డాక్టరును పెళ్లాడి అక్కడే సెటిల్ అయ్యింది. ఈమెకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కూతురికి డాన్స్ నేర్పించడానికి ఇటీవల చెన్నైకి వచ్చిన నటి కస్తూరి ఒక అంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

{youtube}v=rdAusvy-xL8{/youtube}

Related

  1. తన కోరిక కోసం నాకు చుక్కలు చూపించాడు.. స్టార్ ప్రొడ్యుస‌ర్‌ పై హీరోయిన్ కామెంట్స్
  2. అనుష్క వల్ల రాజమౌళికి చుక్కలు కనిపిస్తున్నాయి..?
  3. పవన్ ఫ్యాన్స్ దెబ్బకి అల్లు అర్జున్ కి చుక్కలు!
  4. సుచి మరో లీక్.. హీరోయిన్ న్యూడ్ వీడియో హల్ చల్!