Thursday, April 25, 2024
- Advertisement -

బ్రహ్మానందం ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

- Advertisement -

ఒకప్పుడు కామెడీ అంటే బ్రహ్మానందం… బ్రహ్మానందం అంటే కామెడీ. 1000కి పైగా సినిమాల్లో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నారు. అప్పట్లో హీరోయిన్ల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేవారు.. అంతే కాదు బ్రహ్మనందం సినిమాలో ఉంటే.. ఆ సినిమా ఖచ్చితంగా మంచి హిట్ కొట్టేది. తన కామెడీ టైమింగ్ తో జనాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు బ్రహ్మానందం.

అయితే ఇది కొంత కాలం క్రితం ఉన్న పరిస్థితి. కానీ ప్రస్తుతం బ్రహ్మానందం చేస్తున్న కామెడీ అంతగా పేలడం లేదు. దాంతో ఎప్పుడు చాలా బిజీగా ఉండే బ్రహ్మానందం.. ప్రస్తుతం అవకాశాలు లేక.. ఇబ్బంది పడుతున్నాడు. అయితే బ్రహ్మనందం కోసం ప్రత్యేకమైన కామెడీ కూడా ఎవరు రాయడం లేదు. ఎప్పుడు బ్రహ్మీని తికమక పెట్టే పాత్రలో తప్ప కొత్త రకం పాత్రలు.. కొత్తగా వచ్చే కామెడీ సీన్స్ రాయడం లేదు. దాంతో బ్రహ్మీ ఎప్పుడు చేసే కామెడీనే చేయడంతో.. ప్రేక్షకులకు బోర్ కొడుతోంది. ప్రస్తుతం బ్రహ్మానందం కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్నా ‘రంగమార్తాండ’ సినిమాలో నటిస్తున్నారు.

అయితే ఇవన్నీ పక్కన పెడితే.. మన కందుతున్న సమాచారం ప్రకారం బ్రహ్మీ ఆస్తుల విలువ రూ.400కోట్ల నుండీ రూ.450 కోట్ల వరకూ ఉంటుందని తెలుస్తుంది. జూబ్లీ హిల్స్ లో బ్రహ్మానందానికి భారీ భవంతి ఒకటి, ఫామ్ హౌస్, ఖరీదైన కార్లున్నాయని తెలుస్తుంది. ఆడీ ఆర్8, ఆడీ క్యూ7, మెర్సిడేజ్ బెంజ్ బ్లాక్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయని తెలుస్తుంది. ఇంతా ఆస్తి ఉన్న బయటకు మాత్రం మాములు వ్యక్తిగా.. నవ్వులు పడిస్తూ కనిపిస్తారు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం.

హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

సొంత విమనాలు ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

వెంకటేష్ వైఫ్ గురించి ఆసక్తికర విషయాలు..!

ఈ టాప్ విలన్‍ల రెమ్యునరేషన్ ఎంతంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -