Monday, May 13, 2024
- Advertisement -

వ్య‌భిచారం చేస్తూ మళ్లీ పట్టుబడ్డ హీరోయిన్ సుక‌న్య‌!

- Advertisement -

ఈ మధ్య కాలంలో సినిమా ఛాన్స్ లేక హీరోయిన్స్ వ్య‌భిచారం లోకి దిగుతున్నారు. ఇలా వ్య‌భిచారం లోకి దిగి డబ్బులు జోరుగా సంపాదిస్తున్నారు. డబ్బులు ముచ్చట పక్కన పెడితే బ‌డాబాబుల‌తో వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. అలాంటి సంఘటనే మరోకటి జరిగింది. వివరాల్లోకి వెళ్తే… ఒకప్పుడు మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సుకన్య. అ తర్వాత కొన్ని సినిమాలు చేసిన పెద్దగా అవకాశాలు రాలేదు.

ప్రస్తుతం సుకన్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. ఇటివలే సూపర్ హిట్ అయిన శ్రీమంతుడు సినిమాలో మ‌హేష్‌బాబుకు త‌ల్లిగా న‌టించింది. అయితే ఒక‌ప్పుడు ఎంతో సంప్ర‌దాయ‌మైన న‌టిగా పేరున్న సుక‌న్య ఇప్పుడు మాత్రం విలాస‌వంత‌మైన జీవితానికి అల‌వాటు ప‌డి వ్య‌భిచారం చేస్తూ డబ్బులు సంపాదిస్తోంది. ఇటివలే సుకన్య రెండు మూడుసార్లు వ్య‌భిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయింది.

రెండుసార్లు చెన్నైలో బ‌డాబాబుల‌తో ప‌ట్టుబ‌డిన ఆమె ఇప్పుడు గోవాలో కూడా త‌న మాజీ ల‌వ‌ర్‌తో క‌లిసి ప‌ట్టుబ‌డిన‌ట్టు తెలుస్తోంది. తన మాజీ లవర్ తో సుకన్య కలసి ఉన్న వీడియో బయటకు వచ్చిందని, పోలీసులకు దొరికిందని వార్తలు వస్తున్నాయి. ఆమె లవర్ తో సుకన్య కలిసి ఉన్న వీడియో మీడియాలో హల్ చల్ చేస్తోంది అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వీడియోలో ఉన్నది సుకన్య కాదని మరి కొందరు అంటున్నారు.

Related

  1. వ్య‌భిచారం చేస్తూ దొరికిపోయిన టీవీ న‌టి!
  2. అడ్డంగా ప్లేటు ఫిరాయించిన అల్లూ అర్జున్
  3. ఎవిడెన్స్‌తో అడ్డంగా దొరికిన పవర్ స్టార్!
  4. మరో టీవీ నటి బ్రోతల్ కేసులో అడ్డంగా పట్టుపడింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -