ఎక్కువ‌సార్లు సెక్స్‌ చేస్తే ఏమ‌వుతుందో తెలుసా..!

- Advertisement -

ప్రేమ, అన్యోన్యతలతో పాటు శృంగారం కూడా ఉంటానే… దాంపత్య జీవితం సజావుగా సాగుతోంది. భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య సెక్స్ అనేది వారిలో ఎంతో సంతోషం నింపుతుంది. అయితే రోజులో ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొన‌వ‌చ్చు అనే విషయంపై క్లారిటీ లేదు. రీసెంట్ గా ఓకే రోజులో ఎన్ని సార్లు శృంగారంలో పాల్గొన‌వ‌చ్చు అనే విషయంపై ఓ స‌ర్వే జరిగింది.

ఈ సర్వే లో 20 నుంచి 23 సంవత్సరాల వయస్సు ఉన్న ఆడవారు రోజులో మూడు లేదా నాలుగు సార్లు కంటే ఎక్కువసార్లు సెక్స్‌లో పాల్గొంటే ఆరోగ్య పరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందని వెల్ల‌డైంది. ఒకే రోజులో ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొనడం వల్ల నొప్పి రావడం, ఇనఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఎక్కువే నట. ఇంకా ఎక్కువసార్లు సెక్స్ లో పాల్గొంటే.. ప్రాణాలకు సైతం హానికరం. కొద్ది రోజుల క్రితం అమెరికాలో ఓ మ‌హిళ రికార్డు కోసం అంటూ రోజులో ఎక్కువసార్లు సెక్స్‌లో పాల్గొంది.

ఒకే రోజులో ఆమె ఎక్కువ‌సార్లు సెక్స్‌లో పాల్గొంది. అయితే ఆమె తీవ్రమైన నొప్పితో.. నెలరోజుల్లోనే చనిపోయింది. ఆమె చనిపోవడానికి కారణం ఎక్కువసార్లు సెక్స్ లో పాల్గొనడమే అని డాక్టర్లు రిపోర్టు ఇచ్చారు. అతిశృంగారం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా వేలమంది చనిపోతున్నట్లు సర్వే ద్వారా వెల్లడైంది. ఇక కొంద‌రు అయితే సెక్స్‌లో మ‌ధురానుభూతి పీక్ స్టేజ్‌కు చేరిన‌ప్పుడు కొంద‌రు త‌మ భాగస్వామిపై పైశాచికంగా దాడిచేయడం వల్ల కూడా పలువురు చనిపోయినట్లు సర్వే ఫలితాలు తెలియ జేస్తున్నాయి. అందే శృంగారం మితంగా ఉంటేనే ఆరోగ్యం బాగుటుందని చెబుతున్నారు.

Also Read

ఆ వయసులో కోరికలు ఎక్కువగా ఉండటానికి కారణం..?

శృంగార సామర్థ్యాన్ని బాగా పెంచే ఆహారాలు..!

ఎక్కువగా నిద్రపోవడం వల్ల వచ్చే సమస్యలు!

అమ్మాయిలు చెప్పుకోలేని కొన్ని రహస్యాలు!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -