Monday, May 6, 2024
- Advertisement -

హీరోయిన్ కొంప ముంచిన హీరో.. ఏం జరిగింది..?

- Advertisement -
tejaswi feel about babu baga busy

ప్రస్తుతం టాలీవుడ్ లో విడుదలకు రెడీగా ఉన్న సినిమా బాబు బాగా బిజీ. ఈ సినిమా యూత్ ని తెగ హీటెక్కిస్తుంది. బాబు బాగా బిజీ కి సంబంధించి అన్ని విషయల్లో ఆసక్తిని తీసుకొస్తోంది చిత్ర యూనిట్. అయితే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన తేజస్వి ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉందని అంటున్నారు. దీనికి కారణం హీరో అవసరాల శ్రీనివాస్ అని అంటున్నారు.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…అభిషేక్ పిక్చర్స్ స్వయంగా నిర్మించిన చిత్రం ‘బాబు బాగా బిజీ’.ఈ నెల 5వ తేదీన వేసవి కానుకగా సినిమా రిలీజ్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం బాలీవుడ్ సినిమా ‘హంటర్’ కు రీమేక్ గా తెరకెక్కింది. ఇక హీరోగా అవసరాల శ్రీనివాస్ నటించగా తనకు జోడీగా మిస్తి చక్రబర్తి, శ్రీముఖి, తేజశ్వి మదివాడ, సుప్రియ ఐసోలు నటించారు. వీళ్ళలో తేజస్వి మడివాడకి ప్రస్తుతం హాట్ ఆఫర్స్ వస్తున్నాయని అంటున్నారు.

ఈ మూవీలో తేజస్వీ మొదటగా నటించను అంటే అవసరాల శ్రీనివాస్ తనని ఒప్పించి నటించేలా చేశాడని అంటున్నారు. కానీ ప్రస్తుతం తేజస్వీకి వస్తున్న ఆఫర్స్ అన్నీ హాట్ గా ఉండటంతో ఇదంతా ‘బాబు బాగా బిజీ’మూవీ ఎఫెక్ట్ అని భావించింది. అవసరాల శ్రీనివాస్ తనని కావాలని ఈ మూవీలో నటించమని చెప్పి ఇరికించాడని అంటున్నారు. తన గురించి ఇండస్ట్రీలో నెగిటివ్ టాక్ స్ర్పెడ్ అవుతుందని భావించిన తేజస్వీ…వెంటనే  ‘బాబు బాగా బిజీ’మూవీలో తన రోల్ చాలా డీసెంట్ అని చెప్పుకొచ్చింది. ఇక పై అలాంటి పాత్రలను తాను చేయనని గట్టిగానే చెబుతుంది. మొత్తానికి ‘బాబు బాగా బిజీ’ మూవీ తేజస్వీకి భారీ పాపులారిటీనే తీసుకువచ్చిందని అంటున్నారు.

{youtube}yyjMiQEUvKI{/youtube}

Related

  1. భర్తకు తెలియకుండా కులుకుతున్న హీరోయిన్.. భర్త ఏం చేసాడో తెలుసా..?
  2. బాత్రూమ్ లోకి హీరోయిన్.. వెనకనుండి వెళ్లిన అభిమాని..
  3. హీరోయిన్ చాన్స్ కోసం కాజల్ ఎలాంటి పనులు చేసిందో తెలుసా..?
  4. అనిరుధ్ ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్స్ వీరే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -