Monday, May 6, 2024
- Advertisement -

వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిన టాప్ యాంకర్

- Advertisement -
another telugu top anchor caught redhanded in prostitution

ఈ మధ్య కాలంలో మంచి క్రేజ్ ఉన్న సెలబ్రిటీలు కూడా వ్యభిచార రొంపులోకి దొగుతున్నారు. డబ్బులు బాగా సంపాదించాలనే ఉద్దేశంతో అలాగే లైఫ్‌ని ఎంజాయ్ చేయాలని ఇందులోకి దిగుతున్నారు. చేతిలో బోలెడంత పనితోపాటు మంచి క్రేజ్ ఉన్నప్పటికీ.. బ్రోతల్ హౌస్‌లోకి అడుగుపెడుతున్నారు. మరి కొందరు అవకశాలు లేక ఇందులోకి దిగుతున్నారు. అయితే తాజాగా మరో తెలుగు టాప్ యాంకర్ వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికింది.

ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని ఈ రంగంవైపు అడుగులు వేసిన ఆమె.. యాంకర్‌గా కెరీర్ ప్రారంభించింది. అనతికాలంలోనే ఓ మంచి ఇమేజ్ సంపాదించుకుంది. దాంతో ఆమెకి ఎన్నో ఆఫర్లు వచ్చాయి. ఇతర టీవీ షోలకు యాంకరింగ్ చేసే ఛాన్స్‌లతోపాటు ఆడియో ఫంక్షన్స్, ఇతర సినిమాల ఈవెంట్లలో హోస్టింగ్ చేసే అవకాశాలూ వరిస్తూ వస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎవరూ లేనంత బిజీగా ఆమె కెరీర్ సక్సెస్‌ఫుల్ సాగిపోతోంది. ఇలాంటి ఈ అమ్మడు.. రీసెంట్‌గా ఓ హోటల్‌లో పోలీసులు నిర్వహించిన రైడ్‌లో అడ్డంగా బుక్కైంది.

సిటీలోని ఓ ఏరియాలో వ్యభిచారం గుట్టుగా సాగుతోందని సమాచారం అందడంతో.. పోలీసులు వెంటనే అక్కడ మాటు వేశారు. ఈ దాడుల్లోనే అమ్మడు పట్టుబడింది. పోలీసులు గదిలోకి ఎంట్రన్స్ ఇచ్చినప్పుడు.. ఈమె ఆరుమంది మగాళ్లతో సరసాసల్లాపాలు కొనసాగిస్తూ దొరికిందట. అదిచూసి ఖంగుతిన్న పోలీసులు.. ఆమెని అదుపులోకి తీసుకున్నారంట. సినీ రంగంలో ఆ భామ కు మంచి పేరు ఉండతంతో.. ఆమె పేరు బయటకు చెప్పేందుకు పోలీసులు నిరాకరించారు. మరో వైపు ఆ యాంకర్ ఈ కేసు నుంచి బయటకు పడిందే బానే ట్రై చేస్తోందట.

Related

  1. సుకన్య వ్యభిచారం చేయడానికి కారణం అదేనా?
  2. వ్యభిచారం చేస్తున్న హీరోయిన్ చెల్లెలు.. రేటు ఎంతో తెలుసా?
  3. టీవీ నటి ప్రత్యూషను వ్యభిచారం చేయాలని…?
  4. వ్యభిచారం గురించి రష్మీ ఏం చెప్పిందంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -