Wednesday, May 15, 2024
- Advertisement -

ఆరుగురితో వ్యభిచారం చేస్తూ దొరికిన టాప్ యాంకర్

- Advertisement -
Top Anchor In Prostitution

ఈ మధ్య కాలంలో పరిశ్రమకు సంబంధించిన చాలా మంది సెలబ్రిటీ లు వ్యభిచారంలో దిగి అడ్డంగా పట్టుబడ్డ వ్యవహారాలు తరచుగా చూస్తునే ఉన్నాం. కొందరు ఈ ఆర్ధిక సమస్యల వల్ల ఈ వృత్తిలోకి వస్తే మరికొందరు జల్సాలకు అలవాటు పడి ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. తాజాగా రెండవ కేటగిరీ కి చెందిన ఒక యాంకర్ వ్యభిచారంలో రొంపులోకి దిగి అడ్డంగా బుక్ అయ్యింది.

ప్రస్తుతం ఈ టాపిక్ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. అసలు టైం లేకుండా టీవీ ప్రోగ్రాం లు చేస్తోంది. లక్సరీగా జీవించడానికి.. చేతినిండా డబ్బులు ఉంటే బాగుంటుందని.. ఈ వృత్తిలోకి అయితే బాగా డబ్బులు వస్తాయని.. జల్సా జీవితాని ఎంజాయ్ చేయోచ్చు అని వ్యభిచారంలో దిగి అడ్డంగా దొరికిపోయింది. ఊహించని విషయం ఏంటంటే.. ఈ యాంకర్ ఏకంగా ఆరుగురితో రొమాన్స్ చేస్తూ పోలీస్ లకు పట్టుబడింది.

మంచి చాన్స్ లు వస్తున్న ఇండస్ట్రీలో మంచి పేరు ఉన్న.. అయిన ఇలాంటి పాడు పని ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నిస్తే జస్ట్ ఎంజాయిమెంట్ కోసమే అని అంటుంది. మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే ఈ కేసు నుండి రాత్రికి రాత్రే బయటపడినట్లు తెలుస్తుంది. లాయర్ తో సంప్రదింపులు నడిపి ఈ కేసు నుండి బయటపడిందట. మరి ఆ హాట్ యాంకర్ ఎవరో అనే విషయం మాత్రం పోలీస్‍లు బయట పెట్టలేదు.

Related

  1. హాట్ యాంకర్ యంగ్ హీరో ఎఫైర్.. చివరకి ఏం జరిగింది..?
  2. యాంకర్ సుమ ఇల్లు చూస్తే.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్
  3. జెమిని టీవీ యాంకర్ జాహ్నవి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. ?
  4. యాంకర్‌ శ్యామల యాంకరింగ్ ఎందుకు చేయడం లేదంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -