Thursday, May 16, 2024
- Advertisement -

మొబైల్ స్పీకర్ లో దుమ్ము చేరితే.. ఇలా చేయండి !

- Advertisement -

మన రోజువారీ దినచర్యలో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అలా మొబైల్ పాతబడే కొద్ది ఆ మొబైల్ లో డస్ట్ చేరడం, లేదా పర్ఫమెన్స్ తగ్గడం వంటివి సర్వసాధారణమే. అయితే మొబైల్ లోని స్పీకర్ లేదా మైక్ వంటి ప్రదేశాలలో దుమ్ము, ధూళి వంటివి చేరడం వల్ల సౌండ్ తక్కువగా వినిపించడం లేదా స్పీకర్ పాడవ్వడం వంటివి జరుగుతూ ఉంటాయి. దాంతో పాడైన స్పీకర్ ను రీప్లేస్ చేయించుకోవడాని చాలా మొత్తంలో ఖర్చు చేస్తూ ఉంటాము. అయితే కొన్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించడం వల్ల స్పీకర్ లో చేరిన దుమ్ము, వాటర్ వంటి వాటిని చాలా ఈజీగా తొలగించవచ్చు. అదెలాగో చూద్దాం !.

  • ముందుగా మొబైల్ లోని క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి.
  • సర్చ్ బార్ లో ” fixmyspeakers.com ” అని టైప్ చేయాలి. ( Note : Not a promotional content )
  • స్పీకర్స్ క్లీనింగ్ కు సంబంచింధీన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.
  • అక్కడ స్పీకర్స్ క్లీనింగ్ వద్ద క్లిక్ చేయాలి.
  • అప్పుడు ఒక డిఫరెంట్ సౌడ్ వస్తుంది. ఆ డిఫరెంట్ సౌండ్ స్పీకర్స్ వద్ద ఉన్న డస్ట్ ను బయటకు పంపించేలా డిజైన్ చేయబడినది.

అయితే ఈ ట్రిక్ ద్వారా మొబైల్ స్పీకర్స్ పూర్తి స్థాయిలో క్లీన్ అవ్వకపోవచ్చు గాని కొంతవరకైనా మొబైల్ స్పీకర్ లోని చిన్న చిన్న ధూళి కణాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -