Saturday, May 11, 2024
- Advertisement -

జియో సూపర్ ఆఫర్ : 810 జీబీ డేటా ఇస్తుంది

- Advertisement -
Jio Announced Tariff Plans For Prime And Non Prime Members

జియో.. వచ్చిన దగ్గర నుండి.. ఏదో ఒక ఆఫర్తో సంచలనాలు సృష్టిస్తున్న విశయం తెలిసిందే. ఇప్పటికి జియో సిమ్ కోసం రిలయన్స్ స్టోర్‍ల ముందు జనాలు  క్యూలో నిల్చుంటున్నారు. జియో ఆఫర్ దెబ్బకి మిగిలిన కంపెనీలు అన్ని కిందికి దిగి వచ్చాయి. ఎయిర్ టెల్, ఐడియా, వోడా ఫోన్ వారు కొత్త కొత్త ఆఫర్స్ ని ప్రకటిస్తున్నారు.

కానీ ఆ ఆఫర్స్ ఏ మాత్రం జియో ఆఫర్ దగ్గరికి రాలేకపోతున్నాయి. జియో మరలా మరో సంచలనం రెండు కొత్త ప్లాన్స్ ను ప్రవేశపెట్టింది. జియో తన ప్రైమ్ మరియు నాన్ ప్రైమ్ మెంబర్స్ కోసం రెండు కొత్త ప్లాన్స్ ను ప్రవేశపెట్టింది. ఒకటి ప్రైమ్ మెంబెర్స్ కోసం రెండవది నాన్ ప్రైమ్ మెంబర్స్ కోసం, అయితే జియో తన ప్రైమ్ మెంబర్స్ కోసం 9,999 రూ లో 420 రోజుల కోసం 810 జీబీ 4జి డేటా ఇస్తుంది. ఈ డేటా ను 14 మాసాల పాటు వాడుకోవచ్చు. అలాగే నాన్ ప్రైమ్ మెంబర్స్ కోసం ఇదే ధర లో 360 రోజుల కోసం 750 జీబీ 4జి డేటా లభిస్తుంది. కానీ దీనిలో వాలిడిటీ 12 నెలలు మాత్రమే.

{youtube}V8kdMOlWw9A{/youtube}

Related

  1. షాకింగ్ ఆఫర్ : కేవలం రూ. 73కే అన్‌లిమిటెడ్ డేటా
  2. జియోకు తేరుకోలేని షాక్.. కేవలం రూ.103 కే అన్ని ఆఫర్లు..
  3. ఎయిర్‌టెల్ న్యూ ఆఫర్ తెలుసుకుంటే.. జియోను వ‌దిలేస్తారు…
  4. ”ధ‌న్ ధ‌నా ధ‌న్” ఆఫర్ ఇచ్చిన జియో.. తెలుసుకుంటే వావ్ అంటారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -