Tuesday, June 11, 2024
- Advertisement -

జగన్ పై లోకేష్ మరో బ్లండర్ మిస్టేక్.. టీడీపీనేతలే నవ్వుతున్నారు

- Advertisement -
Lokesh Control Your Words

నారా లోకేష్‌కు ఏముహూర్తంలో ముద్ద‌ప‌ప్పుని పేరే పెట్టారో గాని ఆపేర‌ను నిజంగానే సార్థ‌క‌త చేసుకుంటున్నాడు. ముద్ద‌ప‌ప్ప‌ని మ‌రోసారి నిరూపించుకున్నారు. ఏ వెబ్‌సైట్‌లో సెర్చ్ చేసినా నారాలోకేషే ద‌ర్శ‌న‌మిస్తున్నారు. అనాలోచిత నిర్ణ‌యాలు,మాట‌ల‌తో ప‌రువు పోగొట్టుకున్న ఐటీ.

పంచాయితీరాజ్‌శాఖ మంత్రి నారాలోకేష్‌లో మార్పు క‌నిపిడంలేదు. త‌ప్పుల‌మీద త‌ప్ప‌లు చేస్తూ సోషియ‌ల్ మీడియా లో అబాసుపాయిన సంగ‌తి తెలిసిందే. చిన బాబులో ఏమాత్రం మార్పు రాక‌పోవ‌డంతో టీడీపీ శ్రేనులు ల‌బోదిబోమంటూ మొత్తుకుంటున్నారు. స‌భ‌లు,స‌మావేశాల‌కు ఆహ్వానించాలంటే వ‌నుకు పుడుతోంది. పిల‌వ‌క‌పోతే ఎక్క‌డ త‌మ ప‌దువులు ఊడుతాయేన‌ని భ‌య‌ప‌డుతున్నారు. లోకేష్ కాబోయే ముఖ్య‌మంత్రి అని పార్టీనాయ‌కులు ఇమేజ్‌ను పెంచే ప్ర‌య‌త్నాలు చేస్తున్నా అవ‌న్నీ బూడిద‌లో పోసిన ప‌న్నీరులాగా త‌యార‌య్యాయి. మ‌రోసారి నోరు జారి సోషియ‌ల్ మీడియాలో అబాసుపాల‌య్యారు మంత్రి లోకేష్‌..

ఇటీవ‌ల భార‌త రాజ్యాంగ నిర్మా అంబేత్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా వ‌ర్థంతి శూభాకాంక్ష‌ల‌ని నోరు జారి విమ‌ర్శ‌ల పాల‌పాయిన సంగ‌తి తెలిసిందే. దీనిపై సోషియ‌ల్ మీడియా ఏరేంజ్‌లో ఉతికి అరేసిందో అంత‌రికి తెలుసు. అంతేకాకుండా తెలంగాణాలో జ‌రిగిని గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో టీడీపీకీ ఓటువేస్తే త‌డిగుడ్డ‌తో గొంతుకోసుకొన్నేట్లేన‌ని నోరు జారారు. తెలుగు దేశం పార్టీ స‌మ‌న్వ‌యం మీటింగ్ లో  దేశంలో మ‌త‌పిచ్చి,కుల‌పిచ్చి,బంధుప్రీతి ఏపార్టీయి అయినా ఉందంటే అది టీడీపీ అవునా కాదా అనిత‌ని నిజ‌స్వ‌రూపం బ‌య‌ట పెట్టుకున్నారు. ఇక ఇవ‌న్నీ మ‌రువ‌ముందే నెల్లూరు జిల్లాలో మ‌రోసారి నోరుజారి అభాసుపాల‌య్యారు లోకేష్‌. ప‌ది సంవ‌త్స‌రాలు అధికారంలో ఉన్న వైసీపీ అధినేత జ‌గ‌న్ రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు తెచ్చారో చెప్ప‌మ‌నండి అంటూ అక్క‌డికి వ‌చ్చిన టీడీపీ కార్య‌క‌ర్త‌లును అడిగారు. అంతే ఇంకేముంది మ‌న వాడి ఆవేశం తుస్సున చ‌ల్లారింది .జ‌గ‌న్ పార్టీపెట్టి న‌ప్ప‌టినుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అధికారంలోకి రాలేద‌ని రాష్ట్రంలో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు. మ‌ర చిన్న పిల్లాడికి ఉన్నంత ఇంకిత జ్ణానం లోకేష్‌కు లేదాని సోషియ‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌తి ప‌క్ష పార్టీ విష‌యాల‌పై కొంచెంచూడా అవ‌గాహ‌న లేకుండా మాట్లాడ‌తున్నార‌ని  సోషియ‌ల్ మీడియాలో సెటైర్లు వెల్లు వెత్తుతున్నాయి.

ఇటీ వ‌లే మంత్రిగా లోకేష్ బాద్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత  రానున్న రెండు సంవ‌త్స‌రాల‌లో  ఐదు ల‌క్ష‌ల ఉద్యోగాలు తీసుకువ‌స్తాన‌ని  ప్ర‌క‌టించారు.  అధికారంలోకి వ‌చ్చి మూడు సంవ‌త్సరాలలో  ఒక్క ఉద్యోగం ఇవ్వ‌లేని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం.. రానున్న రెండు సంవ‌త్సరాల‌లో  అన్ని ఉద్యోగాలు ఎలా ఇస్తారంటూ ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శించాయి. ముందు చూపులేకుండా మ‌రోసారి నోరు జారిన లోకేష్‌పై నెటిజ‌న్లు ఇందుకుకాదు నిప్పు.. ప‌ప్పూ అని తీవ్ర‌స్థాయిలో సెటైర్లు పెడుతున్నారు.

Related

  1. బాబు, లోకేష్ లు మైండ్ బ్లాక్ అయ్యే వార్నింగ్ ఇచ్చిన వైసీపీ మహిళా నేత
  2. లోకేష్‌తో టీడీపీ సంక‌నాక‌డం ఖాయం…..అయేమ‌యంలో చంద్ర‌బాబు
  3. లోకేష్ నోటి నుంచి మరో అనిముత్యం..
  4. జ‌గ‌న్‌పై లోకేష్ పోటీచేస్తారు బుద్ధా వెంక‌న్న స‌వాల్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -