Sunday, May 5, 2024
- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరోతో లేడీ డైరెక్ట‌ర్‌ ఎఫైర్!

- Advertisement -
lady director affair with young hero

సినిమా పరిశ్రమలో ఎవరికైనా అవకాశాలు రావలంటే చాలా కష్టమే.. ఈ విషయంలో టాలీవుడ్ కూడా మిన‌హాయింపు కాదు. కొందరు అయితే హీరోయిన్ చాన్స్ కోసం వ్య‌భిచారంలోకి కూడా దిగుతున్నారు. ఇటివలే కొత్త హీరోయిన్స్ నుంచి పెద్ద హీరోయిన్ల వరకు అవకాశాల కోసం వ్య‌భిచారం చేస్తూ బుక్ అయిపోతున్నారు. అయితే ఈ అడ్డదారులు ఇప్పటివరకు హీరోయిన్ల విషయంలో మాత్రమే చూసాం.. అయితే ఇప్పుడు ఇక్క‌డ ఓ లేడీ డైరెక్ట‌ర్ ఇదే దారిలో వెళుతోంద‌న్న వార్త‌లు ఇండ‌స్ట్రీకి పెద్ద షాక్ ఇస్తున్నాయి.

టాలీవుడ్లో ఓ లేడీ డైరెక్ట‌ర్ పెద్ద డైరెక్ట‌ర్‌గా ఫాపులర్ అయేందుకు చాలా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ అమ్మ‌డు చివ‌ర‌కు ఓ యంగ్ హీరోను బుట్ట‌లో ప‌డేసింద‌న్న టాక్ వ‌స్తోంది. ఈ యంగ్ హీరోకి అమ్మాయిల్లో మంచి క్రేజ్ ఉంది. ఇండ‌స్ట్రీలో ఆల్రెడీ ఓ ఇమేజ్ కూడా ఉంది. అత‌డికి హిట్లు – ప్లాపులు కూడా ఉన్నాయి. ఆ హీరోకు అమ్మాయిల వీక్‌నెస్ ఉంద‌న్న టాక్ ఉంది. ఇక ఈ హీరో ద్వారా డైరెక్ష‌న్ ఛాన్సులు కొట్టేయాల‌ని డిసైడ్ అయిన ఆ లేడీ డైరెక్ట‌ర్ ఈ కుర్ర హీరోను త‌న వ‌ల‌లో వేసుకుంది.

తొలుత అతడి వద్ద మేనేజర్‌గా జాయిన్ అయిన ఆ అమ్మడు.. ఆ తర్వాత పీఆర్‌గా ఎదిగింది. ఈ క్రమంలోనే వారిద్ద‌రు ఓ ప్రాజెక్టును సైతం సెట్స్‌మీద‌కు తీసుకువెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు చేసినా చివరి నిముషంలో ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. ఏదేమైనా.. ఆ డైరెక్టర్, యంగ్ హీరో.. తమ ఎఫైర్‌ని ఓ రేంజ్‌లో కంటిన్యూ చేస్తున్నార‌ట‌. ఈ విషయం ఇప్పుడు ఇండ‌స్ట్రీలో అంద‌రికి తెలిసిపోయింది. ఇక ఆ అమ్మడితో ఆ యంగ్ హీరో దూరంగా ఉంటే మంచిదని అందరూ అంటున్నారు.

Related

  1. హీరోయిన్ అనిత డబ్బు ఎలా సంపాదిస్తోందో తెలుసా?
  2. మోజు పడి.. స్టార్ హీరోతో జంప్‌ అయిన హీరోయిన్!
  3. టాప్ హీరోల కోరికలు తీర్చిన స్టార్ హీరోయిన్
  4. ఆ స్టార్ హీరో సమంతను సెక్సువ‌ల్‌గా ఇబ్బందిపెట్టాడు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -