Thursday, May 2, 2024
- Advertisement -

మ‌గాళ్లు.. ఆడ‌వాళ్ల‌ ఇష్టపడేవి ఇవే!

- Advertisement -
long hair womens looks beautiful than others

అస‌లు ఈ ప్ర‌కృతిలో ఆడవాళ్ల‌కు ఆక‌ర్షించ‌బ‌డ‌ని పురుషుడే ఉండ‌డు. అలాంటి పురుషుడు పురుషుడే కాద‌న్న నానుడి ఉంది. ఈ నేప‌థ్యంలోనే అమ్మాయిల్లో పొడ‌వాటి జ‌డ కురులు అబ్బాయిల‌ను బాగా ఆక‌ట్టుకుంటాయ‌ట‌. అమ్మాయిలు పొడ‌వైన కురుల‌కు నిండుగా మ‌ల్లెపూలు పెట్టుకుని వ‌య్యారంగా న‌డుచుకుంటూ వెళుతుంటే వెన‌క నుంచి చూసే అబ్బాయిల‌కు ఎలా పిచ్చెక్కిపోతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

ఆడ‌వాళ్ల‌కు పెద్ద జ‌డ ఉంటే మ‌గాళ్ల గుండెల్లో మొద‌ల‌వుతుంద‌ట ద‌డ‌. నిలువ‌వే వాలుక‌నులదానా వ‌య్యారి హంసన‌డ‌క‌దానా అంటూ మ‌గాళ్లు ఆడ‌వాళ్ల అంద‌మైన కురుల‌ను చూసి పాట‌లు పాడ‌కుండా ఉండ‌లేర‌ట‌. అది ఆడ‌వాళ్ల జ‌డత్వాక‌ర్ష‌ణ శ‌క్తితో ఉన్న మ‌హిమే అంటున్నారు. అమ్మాయి అందంగా ఉండి పెద్ద జ‌డ ఉండి అది ఊగుతూ ఉంటే వెన‌క‌నుంచి చూసిన మ‌గాళ్లు కోరిక‌ల‌తో పిచ్చెక్కిపోతార‌ట. అయితే ఆడాళ్ల‌లో జుట్టు పొట్టిగా ఉండి… బాబ్డ్ హెయిర్‌తో ఉన్న భామ‌లు మ‌గాళ్ల‌కు న‌చ్చర‌ట‌.

పొడ‌వాటి జ‌డ లేదా శిరోజాలు ఉన్న మ‌హిళ‌ల‌ను చూస్తే మ‌గ‌వాళ్ల‌కు కోరికలు ర‌గులుతాయ‌ట‌. అలాగే పొడ‌వాటి కురులు ఉన్న మ‌హిళ‌లు త‌ల‌స్నానం చేసి త‌ల తుడుచుకుంటుంటే ఆ సీన్ చూసే మ‌గాళ్ల‌లో ర‌గిలే కోరిక‌ల‌కు అంతే ఉండ‌ద‌ట‌. ఆడ‌వాళ్లు కురులు విర‌బోసుకుని విరులు పెట్టుకోకుండా మ‌రులు గొలుపుతుంటే మ‌తి పోని మాన‌వుడు ఉండ‌డా అన్నాడు ఓ మ‌హాక‌వి. సో అది ఆడాళ్లు శిరోజాలు అలా మ‌గాళ్ల‌ను పడేస్తాయ‌న్న‌మాట‌.

Related

  1. ఆ కోర్కెలు టీనేజ్‌ లోనే ఎందుకు వస్తాయి?
  2. అబ్బాయిలు.. ఇవి చూసే అమ్మాయిలను ఇష్టపడుతారంట!
  3. అక్కడ పుట్టుమచ్చ ఉంటే… ఆ విషయంలో మీరు నంబర్ వన్
  4. సెక్స్‌ గురించి షాకింగ్ నిజాలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -