Wednesday, May 15, 2024
- Advertisement -

అబ్బాయిలు.. ఇవి చూసే అమ్మాయిలను ఇష్టపడుతారంట!

- Advertisement -
boys fall in love with these girls easily

అమ్మాయి అందంగా ఉంటే అబ్బాయిలు పడిపోతారు అనుకుంటే అది చాలా తప్పు. అందం ఒక్కటే అబ్బాయిలు పడిపోవటానికి కారణం కాదు. మరోన్నో విషయాలు కూడా అబ్బాయిలు గమనించి అమ్మాయిలను ఇష్టపడాతు. ముఖం ఎలా ఉంది అనేదాన్ని పక్కనపెట్టి కూడా ఈ విషయాలకి పడిపోతారు అబ్బాయిలు. ఆ విషయలు ఎంటో ఇప్పుడు చూద్దాం… తమ చూసి అందగా చిరునవ్వు చిందించే అమ్మాయిలంటే అబ్బాయిలకు చాలా ఇష్టం.

అమ్మాయి నవ్వుతూ మాట్లాడితే ఆకర్షితుడవని అబ్బయి ఉండటం దాదాపు కష్టం. అమ్మాయి.. తమ పేరు ఎలా పిలుస్తుందో అనే విషయన్ని బట్టి కూడా అబ్బాయి పడిపోవటం అనేది జరుగుతుంది. చాలామంది అమ్మాయిలకు తెలియని విషయం ఏమింటే, మగవారు సిగ్గుపడే అతి అరుదైన సందర్భం ఎప్పుడో తెలుసా? ఒక అమ్మాయి ముద్దుగా తన పేరు పిలిచినప్పుడు. ఇలా ట్రై చేయగానే అలా పడిపోతే అబ్బాయిలకు కిక్ దొరకదు. అలాగని కోపం కొద్ది దూరం పెట్టే అమ్మాయిల వెంటపడటం అందరు చేసే పని కాదు.

చిలిపిగా, చిన్నగా ఊరిస్తూ ఆశలు రేకెత్తించే అమ్మాయి కొంగు చుట్టు గిలగిలా కొట్టుకోవాల్సిందే ఏ అబ్బాయైనా. నవ్వుతూ, చక్కగా మాట్లాడే అమ్మాయిలకి గౌరవంతో పాటు ప్రేమను ఇస్తారు అబ్బాయిలు. పొగరుబోతు అమ్మాయిల వెంటపడటం చాలా అరుదు. తమను నమ్మి, సపోర్ట్ ఇచ్చే అమ్మాయిలను మనసున్న మగవాడైతే జీవితాంతం వదులుకోలేడు. అందం అనే విషయం అబ్బాయిలు అస్సలు పట్టిచుకోరు.

Related

  1. అబ్బాయిల నుంచి అమ్మాయి ఏం కోరుకుంటారు అంటే?
  2. అమ్మాయిలు ఆ వయసులో మాత్రమే సెక్స్ ఎంజాయ్ చేస్తారట!
  3. సెక్స్ గురించి అమ్మాయిల అభిప్రాయాలు!
  4. హైద‌రాబాద్‌లోని అమ్మాయి గంటకు రేటు ఎంతో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -