Tuesday, May 14, 2024
- Advertisement -

రాజమౌళి తో యుద్ధానికి దిగుతున్న మహేష్ బాబు ?

- Advertisement -

మీకు గుర్తుందా గతేడాది శ్రీమంతుడు – బాహుబలి సినిమాలకి అతిపెద్ద క్లాష్ ఏర్పడిన టైం లో మహేష్ బాబు తప్పదు అన్నట్టు ఒక అడుగు వెనక్కి వేసి ఆ సినిమాని ప్రమోట్ చేసి మరీ హీరో అనిపించుకున్నాడు ? అదే పరిస్థితి మళ్ళీ మహేష్ కి రాబోతోందా అంటే నిజమే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు.  

ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్ దాదాపు పూర్తి అయినట్టుగానే ఉంది ఏప్రిల్ 28 న ఈ సినిమా విడుదల కి సిద్దం అని ఎప్పుడో ప్రకటించాడు రాజమౌళి ఈ లెక్కలో చూస్తే అదే టైం కి మహేష్  – మురుగదాస్ ల సినిమా కూడా రాబోతున్నట్టే ఉంది.  మహేష్ బాబుతో తీస్తున్న సినిమాకి రీసెంట్ గా రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నాడు దర్శకుడు మురుగదాస్. 2017 ఏప్రిల్ 28 న రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పాడు. ఇది బాహుబలి-ది కంక్లూజన్ కు విడుదల తేదీగా ఇప్పటికే అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది.

తెలుగులో ఎవరూ ప్రకటించలేదు కానీ.. హిందీ వెర్షన్ ని విడుదల చేస్తున్న కరణ్ జోహార్ మాత్రం ఈ సంగతి చెప్పేశాడు. అసలు బాహుబలి ది బిగినింగ్ విషయంలో కూడా డేట్ ముందే చెప్పి.. పట్టు పట్టి మరీ 2015 జూలై 10న విడుదల చేయించింది కూడా కరణ్ జోహారే.

Related

  1. మెగాస్టార్ ను ఆకాశానికెత్తేసిన మహేష్ బాబు!
  2. పవన్, మహేష్, ఎన్టీఆర్ లకు ఘోర అవమానం!
  3. మహేష్ సినిమా బిజినెస్ ఎంతో తెలుసా?
  4. ఆ రోజు నుంచీ బాహుబలి 2 షురూ
  5. బాహుబలి ఆ ? హాహాహ అంటున్న నాగార్జున

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -