Saturday, May 18, 2024
- Advertisement -

ఐదుగురు అబ్బాయిలతో అడ్డంగా బుక్ అయిన మోడల్

- Advertisement -
mumbai model caught with five boys in prostitution case

తమ కామ కోరికలను తీర్చుకోవడం కోసం.. మోడల్స్ ను ఇతర రాష్ట్రాల నుంచి దిగమతి చేసుకుంటున్నారు. వారికి భారీగా డబ్బు ముట్టజెప్పి.. నైట్ అంతా మస్త్ ఎంజాయ్ చేస్తారు. ఇలానే..  ఐదుగురు అబ్బాయిల గ్యాంగ్ ఒకటి ముంబైకి చేందిన ఓ మోడల్‌ని బుక్ చేసుకున్నారు. ఆమెని హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని గ్రాండ్ సితార హోటల్‌లో దింపారు.

రాత్రంతా ఆమెతో ఫుల్లుగా ఎంజాయ్ చేద్దామని ఆ యువకులు పక్కా ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ ప్రకారమే.. రాత్రి వాళ్ళు హోటల్‌కి వెళ్లి ఎంజాయ్ చేయడం ప్రారంభించారు. అయితే ఈ సంగతి గురించి అమీర్‌పేట్ పోలీసులకు ముందే సమాచారం అందింది. ఈ వార్త.. వాస్తవమో.. కాదోనని అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. తొందరపాటు చర్యలు తీసుకోకుండా నిఘా పెట్టారు. చివరికి ఈ న్యూస్ నిజమేనని తెలుసుకున్న పోలీసులు.. హోటల్‌పై రైడ్ చేశారు. అదే టైంలో ఆ ఐదుగురు శృంగారంలో మునిగి తేలుతున్నారు.

ఇంకేముంది.. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఆ ఐదుగురు యువకులకు బ్యాక్‌గ్రౌండ్ గట్టిగా వుండడంతో వారి పేర్లను బయటపెట్టలేదు. అలాగే.. ఆ ముంబై మోడల్ పేరుని కూడా పోలీసులు వెల్లడించడానికి నిరాకరించారు. అంతర్గతంగా వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఆమె సినిమాల్లో చిన్నచిన్న రోల్స్ పోషించినట్లు సమాచారం. తొలుత ఆఫర్లు వరుసగా వచ్చాయి కానీ.. ఆ తర్వాత ఆఫర్లు రావడం తగ్గింది. దీంతో.. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవడంతో.. ఇలా వ్యభిచారం రొంపిలోకి ఆ మోడల్ దిగినట్లు తెలుస్తోంది. 

Related

  1. వ్యభిచారం అడ్డంగా పట్టుబడ్డ హీరోయిన్
  2. హైద‌రాబాద్‌లో వ్యభిచారం చేస్తూ.. అడ్డంగా దొరికిన ఇద్ద‌రు న‌టీమ‌ణులు
  3. హైద‌రాబాద్‌లో వ్య‌భిచారం.. అడ్డంగా దొరికిన టాప్ మోడ‌ల్‌
  4. యంగ్ హీరోతో.. స్టార్ హీరోయిన్ డేటింగ్.. అడ్డంగా పట్టుకున్న హీరోయిన్ భర్త

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -