Tuesday, May 7, 2024
- Advertisement -

యంగ్ హీరోతో.. స్టార్ హీరోయిన్ డేటింగ్.. అడ్డంగా పట్టుకున్న హీరోయిన్ భర్త

- Advertisement -
Kareena Kapoor Dating With Young Hero

ఓ యంగ్ హీరో.. ఓ సీనియ‌ర్ హీరోయిన్‌కు నైట్ ఫోణ్ చేసి ఆమె భ‌ర్త చేతిలో చీవాట్లు తిన్న ఉదంతం.. ఇప్పుడు బాలీవుడ్‌లో.. జోరుగా చ‌క్కెర్లు కొడుతోంది. రీసెంట్ గా కీ అండ్ కా పెయిర్ జంట కరీనా కపూర్.. అర్జున్ కపూర్ జంట.. స్టోరీ లో భాగంగా ముద్దు సీన్స్ లో రెచ్చిపోయి మరి నటించారు. కథ చేసిన డిమాండ్ మెరకు ముద్దు సీన్ల‌లో చెలరేగిపోవటంతో.. మూవీకి కావాల్సినంత ప్రచారం లభించింది.

అయితే వీరిద్దరు తెర‌మీద ఉన్న క్లోజ్‌నెస్ తెర వెన‌క కూడా మెయింటింగ్ చేస్తున్నారని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. కరీనా ఆంటీకి అర్జున్ లేట్ నైట్ కాల్స్ చేస్తన్నాడని.. ఒక్కో కాల్ సుదీర్ఘంగా సాగిపోతోంద‌ని..వారిద్ద‌రి మ‌ధ్య మాట‌ల‌కు అస్స‌లు బ్రేక్ ఉండ‌డం లేద‌ని బాలీవుడ్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ కాల్స్ కరీనా భర్త సైఫ్ కు చిరాగ్గా మారినట్లు చెబుతున్నారు. అలవాటులో భాగంగా ఇటీవల ఒక లేట్ నైట్ కరీనాకు అర్జున్ కాల్ చేశారట. ఈ కాల్ ను సైఫ్ రిసీవ్ చేసుకున్నారని.. ఈ క్రమంలో అర్జున్ కు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. సైఫ్ చెడామ‌డా తిట్టేయ‌డంతో అర్జున్ ఆ త‌ర్వాత క‌రీనాకు కాల్ చేయాలంటేనే భ‌య‌ప‌డిపోతున్నాడ‌ట‌. 

Related

  1. స్టార్ హీరో చేతిలో మోసపోయిన శోభన.. అందుకే పెళ్లికి దూరం.. ?
  2. కేసీఆర్ మనవడి ఫెవరేట్ హీరో ఎవరో తెలుసా..?
  3. మన హీరోయిన్స్ సొంతూరు ఎక్కడో తెలుసా..?
  4. మరో వ్యక్తితో స్టార్‌ హీరో భార్య అక్రమ సంబంధం.. హీరో ఏం చేసాడంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -