Friday, May 24, 2024
- Advertisement -

మొబైల్‌ లో ఫేస్‌బుక్ వాడుతున్నారా.. అయితే ఇక మీద ఆ అవకాశం ఉండదు!!

- Advertisement -
news about facebook

ఇటీవల కాలంలో స్మార్ట్  ఫోన్ల వాడకం బాగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్  యూజర్లు..  డెస్క్ టాప్, ల్యాప్ టాప్ ల జోలికి పోకుండా ఫోన్ లోనే ఫేస్ బుక్, ట్విట్టర్ వంటివి ఉపయోగిస్తున్నారు, తమ ఫ్రెండ్స్ తో ఛాటింగ్, షేరింగ్ వంటివి చేస్తున్నారు.

అయితే మొబైల్ లో ఫేస్ బుక్ ఛాటింగ్ చేసే వారికి త్వరలోనే పెద్ద షాక్ తగలనుంది. త్వరలోనే మొబైల్ లో ఫేస్ బుక్ చాటింగ్ ని క్లోజ్ చేయనున్నారట ఫేస్ బుక్ అధికారులు. అందుకు కారణం ఏంటంటే చాటింగ్ కోసం పేస్ బుక్ సంస్థ ప్రత్యేకంగా ‘మెసెంజర్’ యాప్, ఫేస్ బుక్ యాప్ లను తయారు చేసింది. ఇప్పటికే మెసెంజర్ యాప్ ని ఎంతో మంది డౌన్ లోడ్ చేసుకోవడంతో పేస్ బుక్ చాటింగ్ ని క్లోజ్ చేయాలని నిర్ణయించుకున్నారట. అయితే.. డెస్క్ టాప్ యూజర్ లకు మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

Related

  1. బ్రా ఫోటో ఫేస్ బుక్ లో పెట్టింది .. అప్పుడేమైంది ? 
  2. ట్రంప్ గెలుపుకీ మాకూ సంబంధం లేదు – ఫేస్ బుక్
  3. మీ మీద ఫేస్‌బుక్ కు ఆదాయం ఎంతో తెలుసా?
  4. ఫ్రీగా ఫేస్‌బుక్‌ను వాడలంటే ఇలా చేయండి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -