Saturday, May 18, 2024
- Advertisement -

షాక్ చేసే పీవీ సింధు ఫోటో షూట్!

- Advertisement -
p v sindhu photo shoot

పీవీ సింధు ఒక్క‌సారిగా ఇండియా ఎంతో మంది క్రీడాభిమానుల గెలుచుకుంది. రియో ఒలింపిక్స్‌లో ర‌జ‌త ప‌త‌కం సాధించిన పూస‌ర్ల వెంక‌ట సింధు తెలియని వారు లేరు. నెల రోజుల పాటు ఆమెకు స‌త్కారాలు, ప్ర‌శంస‌లు కంటిన్యూగా కొన‌సాగాయి.

ఒలింపిక్స్‌లో ర‌జ‌త ప‌త‌కం సాధించాక సింధు కు బాగా క్రేజ్ పెరిగింది. సింధు తాజాగా వైజాగ్ స్టీల్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌కు కూడా సైన్ చేసింది. ఇక ఇప్పుడు ఆమె ప‌లు మీడియా సంస్థ‌ల ఎడిష‌న్ల క‌వ‌ర్‌పేజ్‌ల మీద‌కు కూడా ఎక్కేస్తోంది.

సింధు జే ఎఫ్ డ‌బ్ల్యూ – జ‌స్ట్ ఫ‌ర్ విమేన్ మ్యాగ‌జైన్ లేటెస్ట్ ఎడిష‌న్ క‌వ‌ర్‌పేజ్‌పై ఆమె ఫొటో ప్ర‌చురించారు. ఫ్ల‌యింగ్ హై – లైఫ్ ఆప్ట‌ర్ రియో అంటూ ఆమె గురించి ఓ సుదీర్ఘ‌మైన ఆర్టిక‌ల్ ప్ర‌చురించారు. రియో ఒలింపిక్స్ త‌ర్వాత ఆమె క్రేజ్ ఎలా పెరిగిపోయిందో ఈ ఆర్టిక‌లే చెపుతోంది. ఇక క‌వ‌ర్ పేజ్‌పై సింధు ఫొటో చూస్తే ఆమె ఓ స్పోర్ట్స్ సెల‌బ్రిటీగానే కాకుండా స్టైల్ ఐకాన్‌గా కూడా ద‌ర్శ‌న‌మిస్తోంది.

ఇక ఫొటోలో సింధును చూస్తే స్లీవ్ లెస్ టాప్‌, ఫ్ల‌వ‌ర్ డిజైన్ నెట్టెడ్ షార్ట్ బాట‌మ్ న‌డుం క‌నిపించేలా వేసుకున్న డ్రెస్ ఇలా ఆమె గురించి చెప్ప‌డం కంటే ఆమె హీరోయిన్ల‌కు, టాప్ మోడ‌ల్స్‌కు ఏ మాత్రం త‌గ్గ‌ద‌న్న‌ట్టుగా ఆమె స్టిల్ ఉంది. మ‌రి సింధు ఫొటో షూట్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

{youtube}tIMMpT7KlHE{/youtube}

Related

  1. స్మోక్ ఎఫెక్ట్ లో న్యూడ్ ఫోటోషూట్!
  2. వరుణ్ తేజ్ – శేఖర్ కమ్ముల – దిల్ రాజు చిత్రం షూటింగ్ ప్రారంభం
  3. ధన్య బాలకృష్ణ కు షాక్ ఇచ్చిన ఆమె ప్రియుడు!
  4. న‌య‌న‌తార ప్రియుడికి ఊహించని షాక్ ఇచ్చిన హ‌న్సిక!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -