Monday, April 29, 2024
- Advertisement -

బాలయ్య వద్దన్నా సినిమాను తీసుకున్న పవన్ కళ్యాణ్.. సూపర్ హిట్ కొట్టాడుగా?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత “వకీల్ సాబ్” సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన “పింక్” చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించారు. ఈ సినిమా థియేటర్లలోనూ,ఓటీటీలోనూ మంచి ఆదరణ పొందింది.

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో నటించడానికి ముందుగా హీరో పవన్ కళ్యాణ్ ని కాకుండా, ఈ పాత్రలో నటించడం కోసం నందమూరి బాలకృష్ణ అయితే సరిగ్గా సరిపోతారని భావించారట. ఈ క్రమంలోనే చిత్ర బృందం బాలకృష్ణ సంప్రదించగా కథ విన్న బాలకృష్ణ ఈ సినిమాను ఎంతో సున్నితంగా తిరస్కరించారు.

Also read:ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్‌ను గుర్తుపట్టారా?

బాలకృష్ణ ఈ సినిమాను తిరస్కరించడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ పేరును తీసుకువచ్చారు. దీంతో దిల్ రాజు పవన్ కళ్యాణ్ ను సంప్రదించి ఈ సినిమాకు ఒప్పించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ సరసన శృతిహాసన్ నటించారు. అదేవిధంగా ప్రకాష్, అంజలి, నివేదా థామస్‌, అనన్య కీలకపాత్రలో నటించారు. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా టాప్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారమవుతూ మంచి ఆదరణ పొందుతోంది.

Also read:సుల్తాన్ సినిమాలో ఈ రొమాంటిక్ సీన్ ను చూశారా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -