Saturday, May 11, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ విషయం లో రేణూ తెగ ఇబ్బంది పడుతోంది

- Advertisement -

పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ విడిపోయిన సంగతి తెలిసిందే. పవన్ నుండి విడిపోయాక రేణుదేశాయ్ తన పిల్లలతో పుణేలో ఉంటోంది. ఇటీవల రేణుదేశాయ్ పవన్ జ్ఞాపకాలను తెగ గుర్తుకు చేసుకుంటోంది. పవన్ పాత ఫోటోలను రేణు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తోంది.

ఈ సందర్భంగా పవన్ అందం గురించి మాట్లాడుతూ అతనిని ఆకాశానికి ఎత్తేస్తోంది. తాజాగా రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ మరో పాత ఫోటోను ట్విట్టర్ లో అభిమానులతో  పంచుకుంది. పవన్ కళ్యాణ్ ఓ కనుబొమ్మని పైకి లేపి ఉన్న ఫోటోని షేర్ చేసి.. పవన్ కళ్యాణ్ స్కిన్ కలర్ ని చుస్తే అసూయా కలుగుతుందని రేణుదేశాయ్ ట్వీట్ చేసింది. పవన్ ఇంతలా రేణుదేశాయ్ ని ఇబ్బంది పెడ్దుతున్నాడన్న  మాట. మాజీ భార్య అయినా భార్యే కదా.. !

Related

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -