Friday, May 10, 2024
- Advertisement -

జబర్ధస్త్ శాంతి స్వరూప్ గురించి షాకింగ్ నిజాలు!

- Advertisement -
shocking facts jabardasth shanti swaroop

ఒక టివి షో లో వచ్చే కార్యక్రమం ఒక సంవత్సరం పాటు సక్సెస్ గా సాగాలంటే చాలా కష్టం. కానీ ఈ టివిలో వచ్చే కార్యక్రమాలు మాత్రం ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంటాయి. అందులో ముందుగా చెప్పాల్సింది సుమ యాంకరింగ్ చేస్తున్న స్టార్ మహిళ. ఆ తర్వాత చెప్పుకోవలసింది 2013 లో ప్రారంభం అయిన జబర్ధస్త్ కార్యక్రమం. ఈ షో బాగా ప్రజాదరణ పొందింది. అలాగే ఇందులో నటించే నటులు కూడా అంతే పాపులారిటీని సంపాదించారు.

ఇందులో ముఖ్యంగా లేడి గెటప్ లు వేసే వారి గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే జబర్ధస్త్ లో జడ్జిలు, యాంకర్స్ ఆడవారు ఉన్నారు కానీ…స్కిట్స్ చేసేటప్పుడు అడ గెటప్ లు మగవారే వేసుకొని చేస్తున్నారు. అందులో వినోద్, శాంతి స్వరూప్ గురించి ముందుగా చెప్పుకోవాలి.

ఒక స్కిట్ లో ఆడవారి పాత్ర వచ్చిందంటే అది పక్కాగా వినోద్ అయి ఉంటాడు. వినోద్ లేడి గెటప్ లో పాపులర్ అయినట్టుగా టీం లీడర్స్ కూడా పాపులర్ కాలేదు. ఇప్పుడు వినోద్ పోటీగా శాంతి స్వరూప్ వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో వినోద్ జబర్ధస్త్ షో లో ఎక్కువగా కనపడటం లేదు. దాంతో శాంతి స్వరూప్ ఒక రేంజ్ లో పెర్ఫామ్ చేస్తున్నాడు. నెలలో వచ్చే 15 ఎపిసోడ్స్ లలో కనీసం ఆరు ఎపిసోడ్స్ లో శాంతి స్వరూప్ కనిపిస్తాడు. దింతో శాంతి స్వరూప్ కి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఒకే రోజు మూడు స్కిట్స్ లో కూడా వస్తున్నాడు. ఇది మాములు విషయం కాదు.

Related

  1. జబర్దస్త్ నరేష్ వయసు ఎంతంటే?
  2. జబర్దస్త్ గురించి ఎవరికి తెలియని నిజాలు!
  3. బిత్తిరి సత్తి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
  4. శ్రీముఖి.. యాంకర్ ఎందుకు అయ్యిందంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -