జబర్దస్త్ నరేష్ వయసు ఎంతంటే?

Jabardasth Naresh Age

ఈటీవీ లో వచ్చే జబర్ధస్త్ షోకి బాగా క్రేజ్ ఉంది. ఈ షో ద్వారా అనసూయ, రష్మీ బాగా ఫాపులర్ అయ్యారు. కేవలం యాంకర్స్ మాత్రమే కాదు. ఈ షోలో చేసే ప్రతి ఒక్కరికి బయట మంచి గుర్తింపు ఉంది. అయితే జబర్ధస్త్ కార్యక్రమం చూస్తున్నప్పుడు సాధారణంగా అందరికి ఒక డౌట్ వస్తుంది.

అది ఏమిటంటే ఈ కార్యక్రమంలో స్కిట్స్ చేస్తున్న నరేష్ వయస్సు ఎంత అనేది చాలా మందికి వచ్చే సందేహం. ఈ నరేష్ సుధాకర్,భాస్కర్ స్కిట్స్ లో చేస్తూ ఉంటాడు. స్కిట్ కి లీడర్ సుధాకర్ అయినప్పటికీ వారు స్కిట్ స్టార్ట్ చేసినప్పటి నుండి అందరి చూపు నరేష్ మీదే ఉంటుంది. ఎందుకంటే నరేష్ ఎత్తు చాలా తక్కువగా ఉండటం మరియు చిన్నగా ఉండటం.  దాంతో అందరు నరేష్ వయస్సు ఎంత అని సెర్చ్ చేస్తూ ఉంటారు. నరేష్ వయస్సు 17 సంవత్సరాలు. అతనికి ఉన్న కొన్ని శారీరక సమస్యల కారణంగా ఎత్తు పెరగలేకపోయాడు. కానీ నరేష్ కి బయట మంచి గుర్తింపు ఉంది. అదండీ సంగతి.

{youtube}0dpOrwpk51Y{/youtube}

Related

  1. సెక్స్ వ‌ర్క‌ర్ల సీక్రెట్స్!
  2. బ్రహ్మాజీకి ఏమైంది.. ఏంటి ఆ గాయాలు?
  3. సమంత ఫ్యాన్స్ కు మహేష్ కుమార్తె సర్ ప్రైజ్!
  4. పవర్ స్టార్ ‘బ్రాస్ లెట్’ ధరించిన శ్రీముఖి!