Thursday, May 2, 2024
- Advertisement -

జబర్దస్త్ గురించి ఎవరికి తెలియని నిజాలు!

- Advertisement -
jabardasth comedy show unnown facts

టాప్ రేటింగ్ తో దూసుకెళ్తుంది జనర్దస్త్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ చూసి న‌వ్వుతో ఎంజాయ్ చేస్తున్నారు. గురు, శుక్రవారాలు వచ్చాయంటే చాలు రాత్రి తొమ్మిదిన్న‌ర‌క‌ల్లా టీవీ ముందు సెటిలైపోతున్నారు. ఈ ప్రోగ్రాం చాలా మంది క‌మెడియ‌న్ల‌కు మంచి లైఫ్ ఇచ్చింది.

క‌మెడియ‌న్ల‌కే కాకుండా రష్మీ, అనసూయ‌ల‌కు కూడా ఈ ప్రొగ్రాం మంచి లైఫ్ ఇచ్చింది. బుల్లి తెర నుంచి పెద్ద తెర‌కు వెళ్లేలా చేసింది. ప్రస్తుతం జనర్దస్త్ లో చేస్తున్న క‌మెడియ‌న్ల‌కు ఎంత రెమ్యూన‌రేష‌న్ ఇస్తున్నారో తెలుసా…? చ‌మ్మ‌క్ చంద్ర‌కు ఒక్కో షోకి 2.5 నుంచి 3 ల‌క్ష‌ల రూపాయ‌ల దాకా ఇస్తారు.. సుడిగాలి సుధీర్‌కి కూడా 2.5 నుంచి 3 ల‌క్ష‌ల దాకా ఇస్తారు..సాఫ్ట్‌వేర్ నుంచి వ‌చ్చి న‌టుడ‌యిప‌ అదిరే అభికి కూడా 2.5 నుంచి 3 ల‌క్ష‌ల దాకా ఇస్తారు… ఆటోపంచ్‌ల రాంప్ర‌సాద్‌కి ఒక్కో షోకి ల‌క్ష నుంచి ల‌క్షా 80 వేల రూపాయ‌ల వ‌ర‌కు ఇస్తారు….

జ‌బ‌ర్ద‌స్త్ క‌మ‌ల్‌హాస‌న్‌గా పేరు తెచ్చుకున్న గెట‌ప్‌శీనుకు కూడా ల‌క్ష నుంచి ల‌క్షా 80 వేల రూపాయ‌ల దాకా ఇస్తారు….మిగిలిన‌వాళ్ల‌కు కూడా బాగానే ముట్ట‌చెబుతున్నారు… ఇక జ‌డ్జీలు కూడా బాగానే వెన‌కేసుకుంటున్నారుట‌. ఇలా ఈ కామెడీ షోతో అంద‌రు బాగానే సంపాదిస్తున్నారు… జ‌నాన్ని న‌వ్వుల్లో ముంచి పంచ్‌ల‌తో పైస‌లు పోగేస్తున్నారు.

Related

  1. రూపాయికే అన్‌లిమిటెడ్‌ 4జీ డేటా!
  2. రెజీనా.. సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకుంది!
  3. బద్మాష్ రీమేక్ లో అల్లు అర్జున్!
  4. శివ బాలాజీ కోసం పవన్ ఏం చేసాడో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -