Tuesday, May 14, 2024
- Advertisement -

భావన కిడ్నాప్ వెనక.. స్టార్ హీరో హస్తం

- Advertisement -
Bhavana kidnapped and molested for Rs 30 Lakh

ఇటివలే మలయాళ హీరోయిన్ భావన కిడ్నాప్ కు గురైయిన విషయం తెలిసిందే. ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించారు. దాదాపు రెండు గంటల సేపు ఈ భావన కిడ్నాప్ అయ్యింది. అయితే ఇందులో కార్ డ్రైవర్ హస్తం ఉందని పోలీసుల కనుకొన్నారు. అయితే కేవలం ఇది ఆ డ్రైవర్ పని మాత్రమే కాదని తెలుస్తోంది. ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్లు సమాచారం. ఈ కిడ్నాప్ వెనకలో ఓ బడా హీరో హస్తం ఉన్నందని పోలీసుల విచారణలో తెలింది.

కిడ్నాప్ వ్యవహారంలో ముఖ్యంగా వ్యవహరించిన సునీల్ కుమార్ అనే వ్యక్తికి ఆ హీరో  రూ.30 లక్షలు ఇచ్చి ఈ కిడ్నాప్ చేయించిన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒక పొలిటీషియన్ కొడుకులిద్దరి ప్రమేయం కూడా ఉన్నట్లు సమాచారం. భావన కిడ్నాప్ కు ప్లాన్ చేసిన హీరోకు ఒకప్పుడు ఆమె మంచి ఫ్రెండేనట. ఆమె ఆ హీరో పెళ్లికి కూడా వెళ్లిందట. ఐతే అతను తన భార్య నుంచి విడిపోవడానికి భావనే కారణమైందట.

ఆ హీరోకి.. అతడి భార్యకి మధ్య గొడవలు వచ్చినప్పుడు భావన.. ఆ హీరో వైపు మాట్లాడకుండా.. అతడి భార్య వైపు మాట్లాడిందట. ఈ క్రమంలో భావనకు.. ఆ హీరోకు విభేదాలు వచ్చాయి. భావన మీద కోపం పెంచుకున్న ఆ హీరో ఏకంగా ఆమెను కిడ్నాప్ చేసి ఏదో చేయాలని ప్లాన్ చేసే వరకు వెళ్లింది. పోలీసులు ప్రస్తుతం ఆ హీరోను అదుపులోకి తీసుకునే పనిలో ఉన్నారు. కిడ్నాప్ లో పాల్గొన్న వారందరినీ మరిన్ని వివరాల కోసం విచారిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ కేసు వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందని.. తెలుస్తోంది. 

Related

  1. స్మోకింగ్ చేస్తూ అడ్డంగా దొరికిన హీరోయిన్ హన్సిక
  2. కుర్ర హీరోతో ఎఫైర్ పెట్టుకున్న అంజలి!
  3. షాప్ ఓనర్‌తో హీరోయిన్ రొమాన్స్.. నెట్ లో వీడియో హల్ చల్!
  4. 7/G బృందావన్ కాలనీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -