Thursday, May 16, 2024
- Advertisement -

స్టూడెంట్స్ ముందు ప‌రువు పోగోట్టుకున్న టీచ‌ర్‌

- Advertisement -

స్టూడెంట్స్ కు చదువు చెప్పాల్సిన టీచ‌ర్ త‌న విద్యార్థుల‌కు అడ్డంగా దొరికిపోయింది. దాంతో అందరి ముందు ఆ టీచ‌ర్ ప‌రువు గంగ‌లో క‌లిసిపోయింది. ఈ దిగ్భ్రాంతికరమైన అమెరికాలోని టెక్సాస్‌లో జ‌రిగింది. ఈ వార్షిక సంవ‌త్స‌రం ప్రారంభానికి ముందు స్కూల్లో ఫిజిక్ టీచ‌ర్ తన ఫోన్‌ను పోగొట్టుకుంది. అది విద్యార్థులకు దొరికింది.

దాన్ని వాళ్లు వెంటనే ఆమెకు తిరిగి ఇవ్వలేదు. అందులో ఏముందో చూశారు. ఆ ఫోన్‌లో టీచ‌ర్ త‌న న్యూడ్ శ‌రీరం ఫొటోల‌ను వివిధ భంగిమ‌ల్లో తీసుకుని వాటిని సేవ్ చేసుకుంది. ఈ ఫోన్ విద్యార్థుల‌కు దొర‌క‌డంతో వారు ఆ టీచర్ నగ్న చిత్రాలు ఫోన్‌లో ఉండటం గమనించారు.

ఆ అసభ్యకర దృశ్యాలను తమ స్నేహితులకు పంపించుకున్నారు. అలా స్కూల్లో అంద‌రూ విద్యార్థులకు టీచ‌ర్ న‌గ్న చిత్రాలు చేరిపోయాయి. ఇటీవలే ఓ విద్యార్థి తల్లి ఆ నగ్న చిత్రాలను చూసింది. వెంటనే స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. స్కూలు యాజమాన్యం ఆ టీచర్‌ను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే కాలేజ్‌లోని అంద‌రూ విద్యార్థుల వ‌ద్ద అప్ప‌టికే టీచ‌ర్ న‌గ్న చిత్రాలు చేరిపోయాయి.

Related

  1. హీరోయిన్ శృతీహాస‌న్ అడ్డంగా బుక్కైంది
  2. వ్యభిచారం అడ్డంగా పట్టుబడ్డ మరో హాట్ యాంకర్!
  3. ఆ బెడ్‌రూం సెల్ఫీలతో అడ్డంగా దొరిక హీరోయిన్!
  4. అడ్డంగా మోసపోయిన రాధికా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -