Sunday, May 5, 2024
- Advertisement -

అడ్డంగా మోసపోయిన రాధికా!

- Advertisement -

రక్తచరిత్ర, లెజెండ్‌, కబాలి అలరించి మంచి నటి అనిపించుకుంది రాధికా ఆప్టే. టాలీవుడ్ లో ఎంత సాంప్రదాయంగా కనబడుతుందో…. అంతే బోల్డ్ గా బాలీవుడ్ లో దర్శనమిస్తుంది ఈ భామ. బాలీవుడ్ లో బోల్డ్ సీన్స్ కి కేర్ అఫ్ అడ్రస్ గా మారింది రాధికా అంటే అతిశేయోక్తి కాదు మరి.. అయితే కొన్నాళ్ల కిందట పర్చేద్‌ అనే సినిమాలో నగ్న సన్నివేశాలతో సంచలనం సృష్టించింది. ఆ సినిమాలో అంతలా రెచ్చిపోయింది ఈ అమ్మడు. అయితే ఈ సన్నివేశాల్లో నటించడానికి రాధిక ఓ షరతు విధించిందట.

ముందు దానికి అంగీకరించిన సిబ్బంది తర్వాత మాట తప్పారట. మొదట ఆమెకు కథ చెప్పినప్పుడు పర్చేద్‌ చిత్రాన్ని అసలు భారతదేశంలో విడుదల చేయబోమని చెప్పారట. ఒకవేళ విడుదల చేసినా ఆ శృంగార సన్నివేశాలను పూర్తిగా తొలగిస్తామని తెలిపారట. దీంతో ఆ సన్నివేశాల్లో నటించడానికి రాధిక ఒప్పుకుందట. అయితే ఆ సన్నివేశాలు అనధికారికంగా ఇంటర్నెట్‌ లో వచ్చేయడంతో రాధిక దిగ్ర్భాంతికి గురైందట.

పోనీలే ఆ ఎపిసోడ్‌ ఎలాగోలా ముగిసిందనుకుంటే ఇప్పుడు మరో ఇబ్బంది ఎదురైందట ఈ అమ్మడుకి. ఇంటర్నెట్‌ లో రిలీజైన శృంగార దృశ్యాలు కేవలం నాలుగు నిమిషాలే. కానీ, ఆ సినిమాలో 20 నిమిషాల పాటు సాగే శృంగార సన్నివేశాలు ఉన్నాయట. ఇప్పుడు ఆ 20 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను సీడీలుగా వేసి అమ్మేస్తున్నారట ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు. ప్రస్తుతం ఈ విషయంపైనే రాధిక సీరియస్‌ గా ఉందట. ఏది ఏమైనా… అసలు భారతా దేశంలో ఈ సినిమా రిలీజ్ కాదన్నారు.. కాని ఇలా జరగడానికి ఆ సినిమా ప్రొడక్షన్ హౌస్ కారణమని… తనను మోసం చేసారని బాధపడుతోంది.

Related

  1. సెక్స్ వీడియో గురించి రాధికా ఆప్టే కి ముందే తెలుసు?
  2. బికినీలో రాధికా ఆప్టే..!
  3. రాధికా ఆప్టే ఈసారి ఏం చూపించబోతోంది..?
  4. ఇండియాలో ఏ సెలబ్రిటికి రాని పాపులారిటి రాధికా ఆప్టేకి వచ్చింది..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -