Friday, May 17, 2024
- Advertisement -

ముగ్గురుతో వ్యభిచారం చేస్తూ.. అడ్డంగా దొరికిన తెలుగు యాంకర్

- Advertisement -
telugu anchor caughted bed room

చాన్సులు లేక కేవలం డబ్బు సంపాధించడం కోసం పాడు పనులు చేస్తూ.. కొందరూ హీరోయిన్సు.. నటీ మణులు.. యాంకర్స్ పోలీసులకు అడ్డంగా దొరుకుతున్నారు. రీసెంట్ గా బుల్లితెర యాంకర్ కూడా ముగ్గురు మగాళ్ళతో సెక్స్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికింది. ఆ తర్వాత ఈ విషయం బయటకు పొక్కకుండా ఆ యాంకర్ మేనేజ్ చేసినట్టు సమాచారం. ఈ మధ్య చాలా మంది డబ్బు సంపాదించడానికి రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు.

ఎక్కువ కష్టపడకుండా.. తక్కువ టైంలో డబ్బు సంపాధించడం కోసం అడ్డదారులు వెతుక్కుంటూ లక్షాధికారులు అవుతున్నారు. డబ్బే పరమావధిగా లోకంలో డబ్బుంటేనే విలువ అని డబ్బుకోసం వెంపర్లాడేవారు చాలా మంది ఉన్నారు. ఇక వెండితెర, బుల్లితెరపై కాస్త పాపులారిటీ వస్తే చాలు. దాన్ని క్యాష్ చేసుకునే వారు చాలా మంది ఉన్నారు. బుల్లితెర పై పలు రియాలిటీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తున్న ఓ అందమైన భామ వ్యభిచారం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. హైదరాబాద్ నగరంలోని శివారు ప్రాంతాల్లో ఉన్న ఫామ్‌హౌజ్‌లలో రేవ్ పార్టీలు విచ్చలవిడిగా సాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కొంత మంది బడాబాబులు డబ్బున్న వారికి సర్వసుఖాలు ఇస్తామని చెప్పి.. యువతులతో హైటెక్ వ్యభిచారం చేయిస్తూ పలుమార్లు పోలీసులకు పట్టుబడుతున్నారు.

రీసెంట్ గా హైదరాబాద్ నగర శివారులో జోరుగా ఈ వ్యభిచారం సాగుతుండగా పక్క సమాచారం అందుకున్న పోలీసులు రెడ్ హ్యాండెడ్ ఆ యాంకర్‌ని పట్టుకున్నారట. అంతేకాకుండా పోలీసులు కూడా ముక్కున వేలు వేసుకునే విధంగా ఈ అమ్మడు వ్యభిచారం ముగ్గురు మగాళ్లతో చేస్తుందట. బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించిన ఈ అమ్మడు తన పలుకుబడితో ఎలాగో అలా మ్యానేజ్ చేసి స్టేషన్ బెయిల్‌తో బయట పడిందట. ఒకవైపు యాంకర్‌గా బాగా డబ్బు సంపాదిస్తున్న ఈ భామ ఇలా వ్యభిచారం చేస్తూ కూడా రెండు చేతులా దండుకోవడం గమనార్హం.

{youtube}bldJ_a8tYW8{/youtube}

Related

  1. యాంకర్ లాస్య తల్లి కాబోతుంది..?
  2. పెళ్లి జరిగిన వ్యక్తితో యాంకర్ గీతా భగత్ అక్రమ సంబంధం
  3. యాంకర్ సుమ వయసు ఎంతో తెలుస్తే షాక్ అవుతారు
  4. ఆరుగురితో వ్యభిచారం చేస్తూ దొరికిన టాప్ యాంకర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -