Thursday, March 28, 2024
- Advertisement -

పార్వతి మెల్టన్ ఇప్పుడు ఎక్కడ ఉంది?

- Advertisement -

పార్వతి మెల్టన్ ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ఇండో అమెరికన్ నటి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా పలు భాషల్లో నటించిన ఈ హీరోయిన్ వెన్నెల సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.

పార్వతి మెల్టన్ మొదటి సినిమా వెన్నెల కాగా చివరిగా బాలకృష్ణ సరసన శ్రీమన్నారాయణ చిత్రంలో కనిపించింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ జల్సా సినిమాలో ఎంతో అద్భుతంగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.ప్రస్తుతం హీరోయిన్ గా సినిమాలకు దూరంగా ఉంటూ ప్రస్తుతం ఎక్కడ ఉందనే విషయం కూడా ఎవరికీ తెలియడం లేదు.

Also read:నేను ఇక్కడే ఫుల్ బిజీ.. బాలీవుడ్ కు రాలేను: నవీన్ పోలిశెట్టి

నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న పార్వతి మెల్టన్ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉన్నారు.సోషల్ మీడియా ద్వారా తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. అయితే ఈమె సినిమాలకు దూరంగా ఉంటూ పెళ్లి చేసుకుని తన వైవాహిక జీవితంలో స్థిర పడి సినిమాలకు చెక్ పెట్టినట్లు తెలుస్తోంది.

Also read:నాపై హైపర్ అది కన్నేశాడంటూ ఎమోషనలైన యాంకర్ అనసూయ.. వైరల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -