సర్జరీతో మరింత అందం పోందిన హీరోయిన్స్ వీరే…!

- Advertisement -

అందం ఉంటే ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి. అందుకే హీరోయిన్స్ అందం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అందంగా కనిపించేందుకు.. ఇమేజ్ ను కాపాడడానికి కొందరు భామల సర్జరీల బాట కూడా పట్టారు. వారెవరో ఇప్పుడు చూద్దాం

సమంత : స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోన్న సమంత.. 2012లో తన ముక్కుకు చిన్నపాటి సర్జరీ చేయించుకుంది. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ సినిమాలో ఈ మార్పుని మీరు గమనించవచ్చు.

కాజల్ : ముక్కు తో పాటు మొహానికి కూడా చిన్న చిన్న సర్జరీలు చేయించుకుంది.

నయన తార : గతంలో ఈ బ్యూటీ చాలా బరువుగా ఉండేది. తగ్గడం కోసం సర్జరీ చేయించుకుంది.

ఆసిన్ : అప్పట్లో లిప్ సర్జరీ చేయించుకుంది.

శృతీ హాసన్ : ముక్కుకి అలాగే పెదవికి కూడా సర్జరీ చేయించుకుంది.

కార్తీక : రాధ కూతురు అయిన కార్తీక కూడా ముక్కుకి సర్జరీ చేయించుకుంది.

త్రిష : ఈ స్టార్ హీరోయిన్ కూడా ముక్కుకి సర్జరీ చేయించుకుంది.

శ్రీదేవి : సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టే సమయంలో ఈమె కూడా సర్జరీ చేయించుకుంది.

తాప్సి : ముక్కుకి సర్జరీ చేయించుకుంది.

అనుష్క : బరువు తగ్గడం కోసం మన స్వీటీ కూడా సర్జరీ చేయించుకుంది.

శ్రీయ : లిప్స్ కు సర్జరీ చేయించుకుంది.

కీర్తి సురేష్ : కీర్తి కూడా బరువు తగ్గడానికి సర్జరీ చేయించుకుంది.

రాశీ ఖన్నా : క్రేజీ హీరోయిన్ రాశీ ఖన్నా కూడా బరువు తగ్గడానికి సర్జరీ చేయించుకుంది.

రాశీ : అలనాటి హీరోయిన్ రాశీ కూడా బరువు తగ్గడం కోసం సర్జరీ చేయించుకుంది.

హన్సిక : ‘దేశముదురు’ బ్యూటీ అనుష్క కూడా బరువు తగ్గడం కోసం సర్జరీ చేయించుకుందట.

ట్రోలింగ్ భారీన పడ్డ పుష్ప

కోటి కావాలంటున్న మెహరీన్

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -