చంద్రబాబు రాజకీయ చరిత్ర ముగిసిందా… కుప్పం వైసీపీ వశం..

- Advertisement -

కుప్పం లో పాగా వెసెందుకు అధికార వైసీపీ చెయాల్సిన ప్రయత్వాలన్నీ వందకు రెండోదల శాతం చెసింది. అనుకున్న విజయాన్ని సాధించింది. చంద్రబాబు ఇలాకాలో టిడిపి ని ఓడించి, పట్టు బిగించింది. పూర్తిగా ఏకపక్ష విజయాన్ని వైసీపీ అందుకొగలిగింది. అయితే ఈ విజయాన్ని అధికార పార్టీ సంపూర్ణంగా అస్వాదించే అవకాశం మాత్రం లేదు.

ఎన్నికలు జరిగే రోజే టిడిపి ,జనసేన బిజెపి ఎవరికి వారే వైసీపీ దొంగ ఓటర్స్ ను తీసుకువచ్చిందంటూ చేసిన రచ్చంతా , కుప్పంలో ఎవరు గెలుస్తారు అన్న విషయంపై అప్పుడే క్లారిటి వచ్చెలా చేసింది. గతంల తిరుపతి ఎంపీ ఎన్నికలలో కూడా ఇదే సీన్ జరగగా, కుప్పంలో కూడా రిపీట్ అయింది . రిజల్ట్ వచ్చిన తరవాత మాత్రం గెలుపు పై వైసీపీ సెలెబ్రేషన్స్ మొదలయ్యాయి. ఓటమి పై టిడిపి చెప్తున్న రీజన్స్ మాత్రం ఆగలేదు..

- Advertisement -

పెద్దిరెడ్డి తమిళనాడు నుంచి బస్సుల్లో జనాన్ని తీసుకువచ్చాడని అప్పుడు,ఇప్పుడు ఒకే తరహా విమర్శలను టిడిపి గుప్పిస్తొంది. ఎన్నికల కమీషనర్ మొదలుకొని ,పోలీసు యంత్రాగం ప్రభుత్వాదికారులు వైసీపీ తో కలిసి కుప్పంలో దొంగ ఓట్లు వేశారు కనుకే ఈ రిజల్ట్ వచ్చిందన్నది చంద్రబాబు చెప్తున్న మాట. బాబు రాజకీయ చరిత్ర ముగిసింది అని వైసీపీ వారు చెప్తున్నారు .. అసలు మ్యాటర్ ఎంటనేది అందరికీ తెలిసిందే కదా..!!

సర్జరీతో మరింత అందం పోందిన హీరోయిన్స్ వీరే…!

ట్రోలింగ్ భారీన పడ్డ పుష్ప

కోటి కావాలంటున్న మెహరీన్

గువ్వల ఎక్కడ..? రాజీనామా ఎప్పుడు..?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -