కోటి కావాలంటున్న మెహరీన్

- Advertisement -

ఎఫ్ 2 సినిమా ద్వారా మెహరీన్ కు నటిగా కాస్తో కూస్తో పేరు వచ్చింది‌ . పెళ్లి క్యాన్సిల్ అనంతరం ,మళ్లీ సినిమాల్లోకి వచ్చి బిజీ అవ్వాలని ప్రయత్నిస్తుంది. ఈ మధ్య మంచి రోజులొచ్చాయి సినిమా లో కన్పించి ,ప్రస్తుతం ఎఫ్ 3 లో నటిస్తున్న పంబాబీ పిల్ల కు ఇప్పుడు పెద్దగా ఆఫర్స్ లేవు. సరే ఖాళీగా ఉందికదా అని సినిమాలో చెస్తావా అని అడిగితే, తనకు కోటి రూపాయాలు కావాలంటూ డిమాండ్ చెయటంలో దర్శక నిర్మాతలు అవాకయ్యారు.

పైగా ఆ ఆఫర్ సీనియర్ హీరో సినిమాలో కావటం విశేషం. కానీ తాను అడిగినంత ఇస్తేనే నటిస్తాను. అవసరమయితే ఎంత ఎక్స్పోజ్ అయినా చెస్తాను అంటూ ఎదురు ఆఫర్స్ ఇస్తుందట. సమంత, శృతిహాసన్ లాంటి హీరోయిన్ లు తమకు రెండు కోట్లు, మూడు కోట్లు కావాలని డిమాండ్ చెయటం చూసిందో ఎమో కానీ , మెహరీన్ కూడా కనీసం కోటి కావాల్సిందేనంటూ పట్టుపట్టి మరీ కూర్చోంది.

ఇస్తే ఒకే లేదంటే , దర్శకుడు అనీల్ రావిపూడి సపోర్ట్ తనకు ఉంది కనుక , అతని ప్రతి సినిమాలోనూ ఒక ఛాన్స్ ఉంటుందన్న థీమాతో మెహరీన్ ఈ విధంగా ప్రవర్తిస్తుందని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది. సీనియర్ హీరోల సరసన నటించెందుకు ఇప్పుడు హీరోయిన్ లు అంతగా ఇష్టపడటం లేదు‌ . కేవలం‌ భారీ రెమ్యూనిరేషన్ ఇస్తేనే కాజల్, తమన్నా, రకుల్ లాంటి వారు కూడా నటించేందుకు ముందుకు వస్తున్నారు..

సినిమా హిట్టే .. కలెక్షన్ నిల్..

నాని సినిమాకు బిజినెస్ కష్టాలు..

ప్రతీసారి ప్రకాష్ రాజే ఎందుకు టార్గెట్ అవుతాడు..?

సూపర్ హిట్ సినిమాలను జస్ట్ మిస్ చేసుకున్నా హీరోయిన్లు..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -