Friday, April 26, 2024
- Advertisement -

ట్రోలింగ్ భారీన పడ్డ పుష్ప

- Advertisement -

పుష్ప సినిమా విడుదలకు ఇంకా గట్టికా నెల రోజుల సమయం కూడ లేదు. ఇప్పటికే మూడు పాటలు విడుదలయ్యాయి. ‌లీడ్ క్యారెక్టర్స్ లుక్ లు వచ్చాయి. అన్నీ కూడా ట్రోలింగ్ భారీన పడ్డాయి. ప్రతి సారి హైప్ ను క్రియేట్ చెద్దామనుకుంటున్నా , ఫ్యాన్స్ మాత్రం పుష్ప ప్రమోషన్స్ పై సీరియస్ గా ఉన్నారు.

శ్రీవల్లి పాట మినహా మిగతా అన్నీ అప్డేట్ లకు, నెగిటివ్ బజ్ మాత్రమే పుష్ప కు లభించింది. అనసూయ , సునీల్ క్యారెక్టర్ పోస్టర్ లపై సోషల్ మీడియా లో లభించిన ఎంటర్టైన్మెంట్ ,బహుశా పుష్ప సినిమాలో కూడా ఉండదేమో.. అప్పుడెప్పుడో బుచ్చిబాబు పది కేజిఎఫ్ లతో పుష్ప సమానం అన్న మాట మొదలు, నేటి వరకు ఈ పాన్ ఇండియా సినిమాకు హైప్ అనేదె రావటం లేదు.

ఆర్.ఆర్.ఆర్ ,అఖండ లకు ఆ హైప్ ఆల్రెడీ వచ్చేసింది. ‌వాటి విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.‌ దుబాయ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా పుష్ప కు గ్రాండ్ ప్రమోషన్స్ ను ప్లాన్ చేశారని అంటున్నారు. చివరికి అదెంత వరకు ఉపయోగపడుద్దో చూడాలి..‌!!

కోటి కావాలంటున్న మెహరీన్

సినిమా హిట్టే .. కలెక్షన్ నిల్..

ఈ పండ్లు, కూరగాయలు మధుమేహుల పాలిట వరాలు…

ఆహా లో అందుకే బాలయ్య ను దింపారట..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -