Monday, April 29, 2024
- Advertisement -

నాగబాబు నీకు మగతనం ఉందా ?.. జగన్ జోలికొస్తే నీ పని ఫట్ : శ్రీరెడ్డి

- Advertisement -

బొమ్మ అదిరింది కామెడీ షోలోలో ఏపీ సీఎం జగన్ ను హేళన చేస్తూ స్కిట్ చేయడంతో జగన్ అభిమానులు ఫైర్ అయ్యారు. జగన్ అనుకరించి హేళన చేసిన కమెడియన్లు రియాజ్, హరి‌లపై మండిపడ్డారు. ఇక ఈ షోకి యాంకర్ గా ఉన్న శ్రీముఖిని, జడ్జీగా ఉన్న నాగబాబును బండబూతులు తింటారు. ఈ స్కిట్ తర్వాత రియాజ్, హరిలు క్షమాపణలు తెలియజేస్తూ మరోసారి ఇలా చేయమని తప్పును ఒప్పుకున్నారు. నాగబాబు మాత్రం జగన్ ఫ్యాన్స్‌ని మరింత రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో నాగబాబుని బండబూతులు తిడితూ వీడియో వదిలింది సంచలనలకు కేరాఫ్ అడ్రస్ అయిన శ్రీరెడ్డి. అవునురా స్నేక్ బాబూ.. నువ్వు ఎక్కడ సరిగ్గా విశ్వాసంగా లేవు. జబర్దస్త్ లో సింహాసనం స్థానం ఇస్తే విశ్వాసంగా ఉండలేదు. మీ అన్నయ్యకు పిచ్చిపట్టి గుండు కొట్టించుకుని తిరుగుతున్నాడు. చార్టెడ్ ఫ్లైట్‌లు వేసుకుని జగన్ మోహన్ రెడ్డి గారిని కలుస్తూ ఉంటాడు. కానీ ఎస్పీ బాలు చనిపోతే చూడటానికి మాత్రం రారు. అన్నయ్య అని దొంగ ఏడుపు ఏడుస్తాడు. మీ తమ్ముడు ఏమో.. నువ్ కూసిన కూతలకి మా పార్టీకి వాడికి సంబంధం లేదు అని నిన్ను కరివేపాకులా తీసి పక్కన పెట్టాడు. నీ పిచ్చికి చిన్న కమెడీయన్లను బలి చేస్తున్నావ్.

ముందు పిల్ల పెళ్లి ఉంది ఆ ఏర్పాట్లు చూసుకో. అందరి చేతులో పడి దెబ్బలు తిన్నావ్ అనుకో.. అల్లుడు దగ్గర పరువు పోతుంది. జగన్‌ని సీఎంగా ఎన్నుకుంటే.. ఆయన్ని హేళన చేస్తావా?? అసలు నువ్ మగాడివేనా?? నీలో మగతనం ఉందా?? శ్రీముఖి, హరి, జీ తెలుగు ఒళ్లు దగ్గర పెట్టుకోండి. నాగబాబు నీకు పుట్టగతులు ఉండవు. ఎవర్ని టార్గెట్ చేస్తున్నారురా?? నాలాంటిది ఒక్కరు చాలు నీకు. అరేయ్ నువ్ పెట్టుకునేది విగ్గూ.. నీకు రాయల్ హెయిర్ ఆయిల్.. ఒక వెంట్రుక కూడా పీకలేవ్ అని స్కిట్లు ఏంట్రా.. విగ్ తీసి మాట్లాడు ముందు.. ముసలి నక్క’ అంటూ శ్రీ రెడ్డి బండబూతులు తిట్టింది.

ఒక్క రోజు షూటింగ్ చేస్తే రమ్యకృష్ణకు ఎంత ఇస్తారో తెలుసా ?

మారుతీ భలే కాపీ కొట్టేశావే.. ఎవరికీ డౌట్ రాదనుకున్నావా..?

బిగ్ బాస్‌లో నాగార్జున ప్లేస్ లో రమ్యకృష్ణ.. ఎందుకు ?

పూరీ తో ఆ రీమేక్ సినిమా పవన్ కళ్యాణ్ చేసేనా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -