Sunday, May 19, 2024
- Advertisement -

భ‌ర్త‌ల‌ను భార్య‌లు ఎందుకు మోసం చేస్తారంటే ?

- Advertisement -
why wife cheats husband here is the reason

భ‌ర్త‌లు, భార్య‌లు కలిసి మెలిసి ఉండాలని అనుకుంటారు. అయితే చాలా మంది.. భ‌ర్త‌లు, భార్య‌ల‌కు చిన్న చిన్న సాయాలు కూడా చేయరు. అయితే ఇలాంటి వారికి షాక్ ఇచ్చే సర్వే ఒకటి వెలుగులోకి వచ్చింది. రోజువారీ పనుల్లో సహకరించకపోవడం కారణంగానే ఎక్కువ మంది భార్యలు తమ భర్తలను మోసం చేస్తున్నారని ఫ్రాన్స్ దేశంలో నిర్వ‌హించిన ఓ స‌ర్వేలో వెల్ల‌డైంది. ప‌దివేల మందితో నిర్వ‌హించిన స‌ర్వేలో 73 శాతం మంది తమ భర్తల పట్ల అవిశ్వాసంగా ఉంటున్న‌ట్టు చెప్పారు.

‘గ్లీడన్’ అనే డేటింగ్ వెబ్‌సైట్ నిర్వహించిన ఈ సర్వేలో… తమ భర్తలను ఎందుకు మోసం చేస్తున్నారన్న దానిపైనే ప్రత్యేకించి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. దాదాపు 10 మందిలో తొమ్మిది మంది భ‌ర్త‌లు త‌మ‌కు క‌నీసం సాయం కూడా చేయ‌డం లేద‌ని చెప్పిన‌ట్టు ఈ సర్వేలో వెల్ల‌డైంది. మరో 84 శాతం మంది ఈ పరిస్థితి గొడవకు సైతం దారితీస్తున్నట్టు వెల్లడించారు. బ్రిట‌న్‌లోని పురుషులు మ‌రీ దారుణంగా అస్స‌లు ఇటు పుల్ల తీసి కూడా అటు వేయ‌నంత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు తేలింది.

నల్లజాతీయులు మాత్రం తమ భార్యల పనుల్లో ఓ చెయ్యేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇంటి పనుల్లో పరస్పరం సహకరించుకునే దంపతులు శృంగారంలో కూడా మరింత ఎక్కువ సమయం చురుగ్గా పాల్గొంటున్నారని మరో సర్వేలో వెల్లడయింది. సో జీవిత భాగస్వామి ప్రేమను, విశ్వాసాన్ని చూరగొనాలంటే ఇంటి పనుల్లో తోడ్పాటు అందించడం చాలా కీలకమని పరిశోధకులు చెబుతున్నారు.

Related

  1. యువ‌తితో భ‌ర్త‌ను అడ్డంగా పట్టుకున్న భార్య‌!
  2. జ‌గ‌న్‌ను అడ్డంగా పట్టుకున్న ఏఎన్నార్‌
  3. నీలి చిత్రాలు చూస్తూ అడ్డంగా బుక్కైన మంత్రి..
  4. నైట్ ఆ హీరోయిన్‌తో అడ్డంగా దొరికిపోయిన సాయిధ‌ర‌మ్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -