Monday, May 13, 2024
- Advertisement -

సొంత భర్త ని రేప్ చేసిన భార్య!

- Advertisement -

తన కోరికను తీర్చుకోవడం కోసం కట్టుకున్న సొంత భర్తను ఓ భార్య రేప్ చేసింది.. చదవడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ ఇదే నిజమే… ఓ భార్య తన భర్త ని ఎందుకు రేప్ చేసిందో తెలియాలి అంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే… తన కోరిక తీర్చకపోవడంతో, కోరికలు గుర్రాళ్ళా శరవేగంగా పరుగెడుతుంటే ఆ కోరికలను తీర్చుకోవడం కోసం భర్త ని రేప్ చేసింది.

అంతేకాదు ఏకంగా ఒకరోజు కి పైగా ఇంట్లోనే బంధించి తన కోరికలను బలవంతంగా తీర్చుకుంది. ఈ దారుణ సంఘటన దక్షిణ కొరియాలో జరిగింది. దక్షిణ కొరియా రాజధాని షియోల్ లో షిమ్ – కిమ్ అనే భార్యాభర్తలు కాపురం చేస్తున్నారు. అయితే ఓ రోజు తన కోరిక తీర్చమని భర్త ని కోరగా.. ఆమె కోరికను ఆ భర్త నిరాకరించాడు. దాంతో కోపం తెచ్చుకొని భర్తతో బలవంతంగా శృంగారంలో పాల్గొంది.

కోరిక తీరిన తర్వాత అగల్సింది పోయి మరింతగా రెచ్చిపోయి ఏకంగా ఒకటిన్నర రోజు పాటు భర్తని బంధించి అత్యాచారం చేయడంతో సదరు భర్త న్యాయస్థానానికి వెళ్ళాడు దాంతో ఆమెకు రెండు సంవత్సరాల శిక్ష విధించింది కోర్టు.

Related

  1. ఫేస్‌బుక్‌ లో పరిచమైయిన అమ్మాయిని రేప్ చేశాడు
  2. హీరోయిన్ తాప్సీ ‘రేప్’ గోల
  3. మోడల్ కి చాన్స్ ఇస్తాను అని రేప్ చేసాడు!
  4. కాలేజీ అమ్మాయిపై గ్యాంగ్ రేప్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -