Saturday, May 18, 2024
- Advertisement -

మోడల్ కి చాన్స్ ఇస్తాను అని రేప్ చేసాడు!

- Advertisement -

సినీ పరిశ్రమలో హీరోయిన్ అవుదాం అని ఎందరో మోడల్స్ కోరుకోవడం, వారి కోరికను కొందరు అలుసుగా తీసుకొని అత్యాచారాలకు పాల్పడటం లాంటి సంఘటనలు చాలానే చూసాం. తాజాగా ఇలాంటి సంఘటన మరోకటి జరిగింది. టాప్ హీరోయిన్ ని చేస్తా అని ఓ డైరెక్టర్ ఓ మోడల్ ను రేప్ చేయడమే కాకుండా మరో ఇద్దరు వ్యక్తులతోనూ అత్యాచారం చేయించాడు. తాను మోసపోయానని తెలుసుకున్న ఆ మోడల్ పోలీస్‌ స్టేషన్ మెట్లెక్కింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మోడల్ గా మొదలు పెట్టి హీరోయిన్ అవ్వాలి అని ప్రయత్నాలు మొదలు పెట్టింది ఓ భామ. అప్పుడే ఇమ్రాన్ ఖాన్ హీరోగా తన డైరెక్షన్ లో హీరోయిన్ గా చాన్స్ ఇస్తాను అని చెప్పాడట బాలీవుడ్ దర్శకుడు అర్హాన్ అక్తర్. అయితే తన కోరిక తీరిస్తేనే ఈ ఛాన్స్ ఇస్తాను అని చెప్పాడట ఆ దర్శకుడు. సరే అని ఆ మోడల్ ఆ దర్శకుడి కోరిక తీర్చింది. అంతేకాకుండా ఆ దర్శకుడు చెప్పినట్లు మరో ఇద్దరి దగ్గరకు కూడా వెళ్ళింది.

తాను తీయబోతున్న సినిమా నిర్మాతని ఇద్దరు పైనాన్షియర్ల వద్దకు కూడా వెళ్లమని చెప్పగా.. లక్నో, డిల్లీకి చెందిన పైనాన్షియర్ల వద్దకు ఆ మోడల్ వెళ్లింది. ఇలా ఆ దర్శకుడు చెప్పినట్లుగా కోరిక తీర్చుకుంటూ పోయింది కానీ.. ఆమెకు చాన్స్ మాత్రం దక్కలేదు. దాంతో తాను మోసపోయాను అని గుర్తించిన ఆ మోడల్ పోలీసులను ఆశ్రయించింది. చాన్స్ ఇస్తాను అని అర్హాన్ అక్తర్ తో పాటు మరో ఇద్దరు పైనాన్షియర్లు తనను మోసం చేయడంతో పాటు అత్యాచారం చేశారని ఆరోపించింది. ఆమె పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేసున్నారు.

Related

  1. కాలేజీ అమ్మాయిపై గ్యాంగ్ రేప్
  2. రేప్ అవబోతున్న అమ్మాయిని కాపాడిన రజినీకాంత్ అభిమాని
  3. ఫేస్‌బుక్‌ ప్రేమ రేప్ కేసుగా మారింది!
  4. నిర్మాత మేనల్లుడు రేప్ చేసాడట

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -