Monday, May 20, 2024
- Advertisement -

మహిళలకు ఆ వ‌య‌స్సులో సెక్స్ కోర్కెలు ఎక్కువ!

- Advertisement -
woman romance is high

మానవ జీవితంలో శృంగార అనేది చాలా ముఖ్యమైనది. సెక్స్ జీవితం మంచిగా ఉంటే.. దాంప‌త్య జీవితంలో చాలా వ‌ర‌కు విజయం అవుదుందనడంలో సందేహామే లేదు. అయితే ఈ శృంగారం గురించి చాలా మందిలో రకరకలు అపోహ‌లు ఉండ‌డం స‌హ‌జం.

అయితే మంచి వయసులో ఉన్నప్పుడు సెక్స్ కోరిక‌లు బాగా ఉంటాయని… వయస్సు పెరిగే కొద్దీ శృంగార కోరికలు తగ్గిపోతాయనే భావన చాలామందిలో ఉంటుంది. ఈ విషయంపై కొందరు మహిళలపై సర్వే చేయగా కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. 30 నుంచి 40 సంవ‌త్స‌రాల వయసులో సెక్స్ కోరికలు బాగా ఉంటాయని చాలా మంది మ‌హిళ‌లు చెప్పార‌ట‌. ఈ విషయమై రెండు విభిన్నమైన సర్వేలు నిర్వహించారు. ఒకటేమో టెక్సాస్‌ యూనివర్సిటీ వారు నిర్వహిస్తే, మరొకటేమో ప్రముఖ విటమిన్ కంపెనీలలో ఒకటి అయిన హెల్త్‌స్పాన్ అనే కంపెనీ నిర్వహించింది.

ఈరెండు సర్వేలూ వెల్లడించిన విషయాలన్నీ దాదాపు సమానంగానే ఉన్నాయి. 30-40 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో శృంగారం బాగుటుందని చాలా మంది మ‌హిళ‌లు అన్నారు. హెల్త్‌స్పాన్ స‌ర్వేలో నలభై సంవత్సరాలు దాటిన తర్వాత మహిళలు మెనోపాజ్‌కి చేరువలో ఉంటారు. అందువల్ల వారికి ఆ వయసులో శృంగారంపట్ల కోరికలు కాస్త ఎక్కువగానే కలుగుతాయని వెల్లడైంది. ఇక టెక్సాస్‌ యూనివర్సిటీ 827 మంది మెనోపాజ్‌కి చేరువైన విదేశీ మహిళలపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పాల్గొన్న మహిళలు 34 నుంచి 38 ఏళ్ల వయసులో తాము సెక్స్‌ జీవితాన్ని అద్భుతంగా ఆస్వాదించినట్టు వారు చెప్పారు.

Related

  1. తాగి సెక్స్ చేస్తే ఏమవుతుందో తెలుసా?
  2. త్రిష సెక్స్ వీడియో వెనక.. అసలు స్టోరీ ఇదే!
  3. సెక్స్‌ గురించి షాకింగ్ నిజాలు!
  4. పెద్ద నోట్ల రద్దు తో సెక్స్ వ‌ర్క‌ర్లకు దెబ్బ పడింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -