Wednesday, May 22, 2024
- Advertisement -

షాకింగ్ : జబర్దస్త్ వినోదినిపై అత్యాచారం.. తర్వాత ఏమైంది..?

- Advertisement -
youth attempt gang rape on jaberdasth vinodini

జబర్ధస్త్ లో కమెడియన్ గా లేడి గెటప్ లు వేస్తుంటాడు వినోద్. అందుకే వినోద్ ని అందరూ వినోదిని అంటూ ఉంటారు. ఆడవాళ్లే వినోద్‌ని చూస్తే కుళ్ళుకుంటారు. నిజానికి అబ్బాయి అయినప్పటికి.. ఆడవాళ్లలా అద్భుతంగా నటిస్తాడు. టీవీ షోలకోసం వినోద్‌నిగా మారిపోయి తన అందాలతో మగాళ్లకు సైతం పిచ్చేక్కిస్తున్నాడు.

{loadmodule mod_custom,GA1} 

వినోద్‌ స్టార్టింగ్ లో ఈ చిన్న మూవీలో నటించాడు. ఆ తర్వాత ఓ టీవీలో కెవ్వుకేక కార్యక్రమంలో ఆడవేషంతో అలరించాడు. ఆపై టీవీలో ఫ్యామిలీ సర్కస్‌తో పైకి ఎదిగాడు. అలా.. అలా ఎదిగి జబర్ధస్త్ కు వచ్చాడు. బుల్లితెరపై లేడీ గెటప్ లలో వినోద్ దే నేడు అగ్రస్థానం. ఈ లేడీ గెటప్స్ వేసి.. వేసి.. చివరకూ తానూ లేడీలా అయిపోయినట్లు చాలా మంది భావిస్తారని.. కొందరు తనను పెళ్లి చేసుకుంటానని తన తల్లిదండ్రులను కలుస్తున్నారని నవ్వుతూ చెప్పాడు. తీరా అసలు సంగతి తెలిసిన వాళ్లు దిమ్మెరపోయారని అన్నాడు. చీరకట్టుకోసం ఓ మనిషిని పెట్టుకుని మరీ కట్టించుకుంటున్నానని చెప్పాడు. ఈ ప్రొఫెషన్‌లో చాలా ఇబ్బందులు ఉనాయని.. ఓ సారి తాను లేడీ గెటప్‌లోనే మేకప్ తీయకుండా  నడిచి వెళుతుండగా రోడ్డుపై.. కొందరు పోకిరీలు.. అమ్మాయి బాగుందని నానా రచ్చ చేశారట. ఓ రకంగా తనపై అత్యాచారం చేయబోయారని, మేకప్ తీసి చూపిస్తే అప్పుడు నమ్మారని తెలిపాడు.

{loadmodule mod_custom,GA2} 

ఇప్పుడు ఈ వార్త సోషల్‌ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. వినోద్ ని ఇలా చేస్తుంటే వారి కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు ఇంట్లో తన మరదలని పెళ్లి చేసుకోమని ఒకానొక టై అడిగినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక వినోద్ పై ఇవన్నీ చూస్తుంటే వారి తల్లిదండ్రులు బాధపడుతున్నారు. 

{youtube}yri5xy-56tQ{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. జబర్దస్త్ ప్రోగ్రాంకి నాగబాబు రోజా పారితోషకాలు ఇవే
  2. జబర్దస్త్ నుంచి వినోదిని వెళ్లిపోవడనికి కారణం ఇదేనా..?
  3. జబర్దస్త్‌ వినోదిని.. ఆత్మహత్య.. కొత్త మలుపు ఇదే..
  4. జబర్దస్త్ కమెడియన్ పై కేసు.. అసలు ఏం జరిగింది?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -