Sunday, May 12, 2024
- Advertisement -

జబర్దస్త్ నుంచి వినోదిని వెళ్లిపోవడనికి కారణం ఇదేనా..?

- Advertisement -
jabardasth vinodini out from jabardasth show

బుల్లితెరపై ‘జబ్బర్ధస్త్’ షోకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ షోలో చేసే ప్రతి ఒక్కరికి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ షో మంచి రేటింగ్ వస్తోంది. ఇలాంటి షోల వల్ల ఆ చానెల్ టాప్ స్థానంలో కొనసాగుతోంది. ఇందులో చేసే కమెడియన్స్ మాములు జీవితాల నుంచి కెరీర్ ను ప్రారంబించి సినిమాలో అవకశాలు దక్కించుకుంటున్నారు.

ఈ షో ఎంత ఫాపులారిటీ సంపాధించుకుందో అంతే.. విమర్శలు, నెగటివ్ కామెంట్స్ దక్కించుకుంది. ఇటీవల సీనియర్ నటుడు చలపతిరావు ఆడవాళ్లపై చేసిన వ్యాఖ్యల వలన ఇలాంటి ప్రోగామ్స్, యాంకర్లపైనా తెలుగు సమాజంలో పెద్ద చిచ్చే రేగింది. అయితే నెటిజన్లు అంతటితో ఆగకుండా.. జబర్దస్త్, పటాష్ షోలను ఆపేయాలను సోషల్ మీడియా వేదికగా దుమ్ము లేపుతున్నారు. జబర్దస్త్ లో నటించే వినోద్ ‘వినోదిని’గా బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

{loadmodule mod_custom,Side Ad 1}

ఆయన ఆడవేషాలు వేస్తే ఆడవాళ్లకే అసూయ కలిగించేలా ఉంటాడు. అయితే ఈ మధ్య ఆయన సూసైడ్ అట్టెంప్ట్ చేసిన విషయం తెలిసిందే. తనకి నచ్చని పెళ్లి చేస్తున్నారని ఇలా చేసాడని చాలా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వినోద్ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ కూడా ఇచ్చాడు. అతితే కొన్ని రోజుల నుండి ఈ ప్రోగ్రాంలో వినోద్ కనిపించడం లేదు. అందుకు కారణం తన ఇంట్లో వాళ్లకు  జబర్ధస్త్ లో చేయడం ఇష్టం లేదని.. అందుకే వినోద్ జబర్ధస్త్ లో కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి. 

{youtube}Kz0L3lbQA9s{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. జబర్దస్త్ కు పటాస్ కు ఊహించని షాక్.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
  2. జబర్దస్త్‌ వినోదిని.. ఆత్మహత్య.. కొత్త మలుపు ఇదే..
  3. హైపర్‌ ఆది.. జబర్దస్త్‌ నుండి బయటకు.. అసలు కారణం ఇదే
  4. కేంద్రం సంచలన నిర్ణయం.. జబర్దస్త్ పటాస్ షో లకు షాక్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -