Saturday, April 20, 2024
- Advertisement -

మాస్టర్ సాంగ్ కు చిందులేసిన‌ అశ్విన్

- Advertisement -

రెండో ఇన్నింగ్స్ లో గ్రౌండ్ లో అశ్విన్ చేసిన డాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.ఆ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ అవుతోంది. వివ‌రాల్లోకి పోతే.. చెన్నై చెపాక్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్టు సంద‌ర్భంగా అక్కడ పెవిలియన్ లో కొంతమంది అశ్విన్ ఫ్యాన్స్ తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన మాస్టర్ సినిమాలోని సాంగ్ పెట్టారు.

317 పరుగుల తేడాతో.. తొలి టెస్టులో ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవ‌డానికి టీం ఇండియా. ఎదురు చూస్తున్న స‌మ‌యం అది. అందులో తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ బ్యాటింగ్ లో కుమ్మేస్తే.. బౌలింగ్ లో రవిచంద్రన్ అద‌రకొట్టాడు. ఇక రెండో టెస్టులో తన అద్భుత బ్యాటింగ్ తో ఇండియాన్ గెలుపు తీరానికి చేర్చాడు.

అయితే రెండో ఇన్నింగ్స్ సందర్భంగా గ్రౌండ్ లో అశ్విన్ చేసిన చిందుల‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. మ్యాచ్ జరుగుతుండగా అభిమానులు పెట్టిన పాట‌కు త‌న‌దైన స్టైల్ లో డ్యాన్స్ చేశాడు అశ్విన్.దాంతో అశ్విన్ ఫ్యాన్స్ తెగ సంబుర ప‌డిపోయారు. అది కాస్తా.. సోష‌ల్ మీడియాలో ప‌డి.. తెగ వైర‌ల్ అవుతోంది.

పిచ్చెక్కిస్తున్న రొమాంటిక్ సీన్స్!

నాందిలో న‌రేష్ న‌ట విశ్వ‌రూపం..!

హైదరాబాద్ లో అల్లు అర్జున్ ’పుష్ప’

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -