Friday, March 29, 2024
- Advertisement -

రాజస్థాన్ రాయల్స్‌కు భారీ షాక్.. కారణం అదేనా?

- Advertisement -

ఐపీఎల్ మ్యాచ్ లు మొదలయ్యాయి.. క్రికెట్ ప్రేమికులు సాయంత్రం కాగానే టివిలకు అతుక్కు పోతున్నారు. తాజాగా ఐపీఎల్ ఆరంభంలోనే రాజస్థాన్ రాయల్స్‌కు భారీ షాక్ తగిలింది. జోఫ్రా ఆర్చర్ ఇప్పటికే జట్టుకు దూరం కాగా, ఇప్పుడు ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్‌స్టోక్స్ వేలి గాయంతో ఐపీఎల్ మ్యాచ్ కి దూరం అయ్యారు.

పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్‌గేల్ ఇచ్చిన క్యాచ్‌ను డైవ్ చేస్తూ అందుకున్నాడు. ఈ క్రమంలో అతడి వేలికి తీవ్రమైన గాయం అయ్యింది. వెలికి గాయం అయినా.. ఫీల్డింగ్, బౌలింగ్ కూడా చేశాడు.  నిన్న అతడి వేలికి స్కానింగ్ చేయగా అది విరిగినట్టు తేలింది. దీంతో ఈ సీజన్ మొత్తానికి అతడు దూరమైనట్టు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తెలిపింది. 

శ్రీ ప్లవ నామ సంవత్సర పంచాంగం.. రాశీ ఫలాలు!

ఉగ్రరూపంగా బాలయ్య ‘అఖండ’ టీజర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -